High court judge sets example by cleaning filthy gutter near his house

High Court Judge sets example by cleaning filthy gutter near his house,civic, judge, Kerala

High Court Judge sets example by cleaning filthy gutter near his house

justice.gif

Posted: 06/19/2012 04:31 PM IST
High court judge sets example by cleaning filthy gutter near his house

 Social media lauds justice Radhakrishnan

ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు కాదులేండి?  అయిన మన జడ్జీలు ఎప్పటికి ఇంత మంచి పని చెయ్యాలి?  మన జడ్జీలకు .. లంచం తీసుకొనే పనిలో బిజీగా ఉంటారు. కాబట్టి  వారు ఇంత మంచి పని చెయ్యాటానికి టైమ్ లేకపోవచ్చు.  ఆంద్రప్రదేశ్ పెద్ద మచ్చ తెచ్చిన  పట్టాబి రామ్ లాంటి వారు  కేరళ హైకోర్టు జడ్జీ చేసిన పని చూసి ఆలోచించుకోవాలని  ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. గాలి కేసులో  ఎంతో రిస్క్ తీసుకోని .. బెయిల్ ఇచ్చి జడ్జీలకే కళంకం  తెచ్చిన పట్టాబి రామ్ ఆలోచించాలి.  ఇక్కడే అదే రిస్క్ కేరళ హైకోర్టు జడ్జీ .. మంచి పని కోసం ఉపయోగించి .. ప్రజల ముందుగా హీరోగా నిలబడ్డాడు.  అదే ఆంద్రప్రదేశ్  సిబిఐ జడ్జీ .. అవినీతి పాల్పడి ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు.  ఇంక పట్టాబి రామ్ లాంటి వారు ఎవరైన ఉంటే .. కేరళ హైకోర్టు జడ్జీని ఆదర్శంగా తీసుకోవాలని  ప్రజలకు కోరుకుంటున్నారు.కేరళ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు స్వయంగా పలుగూ, పారా పట్టారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తానే రంగంలోకి దిగారు.

విషయంలోకి వెళితే... జస్టిస్ బి.రాధాకృష్ణన్ కొచ్చిలోని కీర్తినగర్‌లో నివసిస్తున్నారు. నైరుతి జోరుకు... కేరళలో వర్షాలు హోరెత్తుతున్నాయి. కీర్తినగర్‌లోని మురుగు కాల్వల్లో గుబురుగా పెరిగిన చెట్లు, పేరుకుపోయిన చెత్తా చెదారంతో నీరు సాఫీగా సాగడంలేదు. మురుగునీరంతా రోడ్లపైకి వచ్చేసింది. స్థానికులు కార్పొరేషన్‌ను తిట్టుకుంటూ, ముక్కుమూసుకుని అటూ ఇటూ తిరుగుతున్నారే తప్ప.... 'మనం' ఏమైనా చేయగలమా? అని ఆలోచించలేదు.ఆ సమయంలో జస్టిస్ రాధాకృష్ణన్ రెయిన్‌కోటు, షార్ట్స్ వేసుకుని... చేతిలో పలుగూ, పారా పట్టుకుని రంగంలోకి దిగారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను పక్కకు తీస్తూ, గుబురు చెట్లను తొలగించారు. భారీ వర్షంలోనూ అలాగే పని చేశారు. దీంతో... మురుగునీరు సాఫీగా వెళ్లిపోయింది. సోమవారం ఉదయాన్నే కొచ్చి నగరపాలక సంస్థ అధికారులకు ఈ విషయం తెలిసిపోయింది. ఆగమేఘాల మీద సిబ్బంది తరలి వచ్చారు. ఆ రోడ్డు పొడవునా ఉన్న కాల్వలను శుభ్రం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayanthara to don the role of silk smitha
Sachin tendulkar is powered by boost  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more