Rakhi sawant loves ram charan teja

Rakhi Sawant loves Ram Charan Teja?rakhi sawant, rakhi sawant item bamb, rakhi sawant comment, ramcharan i love you, rakhi sawant hyderabad, rakhi sawant attack ramcharan, rakhi sawant comment on baba ramdev

Rakhi Sawant loves Ram Charan Teja?

Rakhi.gif

Posted: 06/16/2012 01:44 PM IST
Rakhi sawant loves ram charan teja

Rakhi Sawant loves Ram Charan Teja?

మొన్న అన్న హాజారే , నిన్న రామ్ దేవ్ బాబా,  ఎలాంటి వారైన ఈమె మాటలకు బలికావాల్సిందే. ఈమె అవసరమైతే .. చంద్రబాబు నాయుడ్ని కూడా ప్రేమించాను,  సిఎం కిరణ్ నా లవర్ బాయ్ అని చెప్పె వారిలో  ఈమె నెంబర్ వన్.  ఈమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మాజీ గవర్నర్ తివారి .. ఈ ఐటమ్ బాంబ్ క్లాస్ మెంట్ అని చెబుతుందని  మీడియా వర్గాలు అంటున్నాయి.  అసలు ఈమెకు  పబ్లిసిటీ కోసం ఏమైన చేసిందట.  ఈమె మీద ఉన్న పబ్లిసిటి తగ్గిపోతున్న సమయంలో వెంటన మళ్లీ రీచార్జీ చేసుకుంటుందని సీని ప్రముఖులు అంటున్నారు.  ఈమె చివరకు  మన రాంగోపాల్ వర్మను కూడా వదలేదు.  ఈమె పబ్లిసిటి కోసం ఎంతకైన తెగిస్తోంది ఐటమ్ బాంబ్ రాఖీసావంత్. అభిమానులు  తనను మరిచిపోయేరని అనుకున్న సమయంలో  వివాదాస్పద వ్యాఖ్యలు  చేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్యాలంటిదని మీడియా వర్గాలు అంటున్నాయి. 

అయితే తాజాగా  పబ్లిసిటీ కోసం  ఓ కొత్త ఎత్తుగడ వేసి.. అందరిన్నీ  ఎట్రాక్ట్  చేసుకుంది  ఈ ఐటమ్ బాంబ్. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన  రాఖీ.. ఒక స్పా సెంటర్ ను ఓపెన్ చేసిందట.  ఈ సారి  పబ్లిసిటీ కోసం  మన  మెగా స్టార్  తనయుడు  రామ్ చరణ్ పేరును  వాడేసుకుందట.  సౌత్ లో ఆమె ఎక్కువగా లవ్  చేసింది  చెర్రీనేనట. చెర్రీ అంటే  చిరంజీవి కొడుకు చరణ్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసిందని  మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే ఈ అమ్మడు  కొంచెం  సిగ్గులు పోతు..   చెర్రీ  మ్యారేజ్  ముందు చెబితే.. ప్రాబ్లం  క్రియేట్ అవుతుందని  ఆలోచించిన  రాఖీ  చెర్రి పెళ్లైన  మరసుటి రోజు  డైరెక్ట్ గా అటాక్  చేసిందని మీడియా శ్రేణులు అంటున్నాయి. అసలు అయిన  రాఖీ వయస్సు ఎంత ? చెర్రీ వయస్సు ఎంత?  ఆంటీ వయస్సు  ఉన్న రాఖీ  చరణ్ పై మనసు పారేసుకోవటం చూసి  మీడియా వారు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi 150th movie
Kodali nani to jump into ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more