Kodali nani to jump into ysrcp

Kodali Nani to Jump into YSRCP,NTR and Kodali Nani,Gudiwada Constituency Behind NTR and Nani Conflict, NTR keeping MLA Kodali Nani at Distance, Difference between Kodali Nani and NTR due to Gudiwada Constituency,

Kodali Nani to Jump into YSRCP

Kodali.gif

Posted: 06/16/2012 01:34 PM IST
Kodali nani to jump into ysrcp

Kodali Nani to Jump into YSRCP

ఉప ఎన్నికల ఫలితాలు  చూసిన కొంత మంది రాజకీయ నాయకులు .. జగన్ పార్టీలోకి  జంప్ జిలానీలుగా మారుతున్నారు. ఇలాంటి పరిణమం కోసం జగన్  ఎదురు చూస్తున్నట్లు  పార్టీ వర్గాలు అంటున్నాయి . ఇలాంటి  సదుపాయాలను జగన్ వినియోగించుకుని.. తన పక్క ప్లాన్ అమలు చేసే పనిలో ఉన్నట్లు మీడియా  వర్గాలు అంటున్నాయి .

తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన తెలుగుదేశం గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్‌తో కొడాలి నాని సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.ఆయన వైయస్సార్ కాంగ్రెసులో జంప్ చేస్తారనే ప్రచారం జరగడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైయస్ జగన్‌తో కలిసి కొడాలి నాని ఉన్న ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి అకస్మాత్తుగా వెలిసినవి ఏమీ కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే వెలిశాయని అంటున్నారు. కొద్ది రోజుల్లో కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర తీరు పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉమామహేశ్వర రావుకు పూర్తి అండదండలు అందిస్తున్నారు. ఈ స్థితిలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో విజయవాడ తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ వైయస్ జగన్‌తో రోడ్డుపై మంతనాలు జరపడం తీవ్ర సంచలనం సృష్టించింది. వంశీతో పాటు కొడాలి నాని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా సాగింది. అయితే, ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakhi sawant loves ram charan teja
Ap political party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more