అమ్మ ఒడిలో ఓనమాలు... చదువుల తల్లి సరస్వతి బడిలో ఓనమాలు.. ఎంత ఎత్తు ఎదిగిన .. ఓనమాలు నేర్చుకోక తప్పదు. ఇప్పుడు అదే బాటలో నటుడు రాజేంద్రప్రసాద్ సెంకడ్ ఇన్నింగ్స్ ఓనమాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాలు చేయటం జరిగింది. ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువ బాగం హస్యంగానే ఉంటాయి. హస్య రసంతోనే హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. ఇటీవల కాలంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ కు సినిమాలు తగ్గుముఖం పట్టాయి. టాలీవుడ్ లో హాస్య నటులు ఎక్కువ కావటంతో.. రాజేంద్ర ప్రసాద్ కు డిమాండ్ తగ్గింది. దర్శక నిర్మాతలు కొత్త వారి వైపు చూడటంతో .. రాజేంద్ర ప్రసాద్ వద్దకు వచ్చే వారు కరువైనట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
గతంలో ‘ఆ నాలుగురు’ అనే సినిమా కొంత ఊరట ఇచ్చిన అది ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తరువాత రాజేంద్ర ప్రసాద్ తో సినిమా తీయటానికి ఎవరు ముందుకు రాకపోవటంతో.. రాజేంద్ర ప్రసాద్ ఒక మెట్టు దిగి సినిమాల్లో రోల్ పాత్ర చేయటం జరిగింది. అయితే రాజేంద్ర ప్రసాద్ మళ్లీ ఒక అవకావం ఇచ్చింది టాలీవుడ్. ఈ సారి ఏకంగా ఓనమాలు అనే టైటిల్ తో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర చేస్తు సినిమా చేయటం జరిగిందని దర్శకుడు అంటున్నారు. ఇది రాజేంద్ర ప్రసాద్ కు సెకండ్ ఇన్నింగ్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ ఓనమాలతో రాజేంద్ర ప్రసాద్ కు మంచి స్టార్ డమ్ వస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఈ హైస్పీడు యుగంలో అందరూ మర్చిపోతున్న సొంత ఊరును , సొంత మనుషుల అనుబంధాలను రాజేంద్ర ప్రసాద్ ’ ఓనమాలు’ సినిమా తెరపై చూపించటం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ ఓనమాలు ప్రతి ఒక్కరి నచ్చుతాయని దర్శక నిర్మాతలు అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ తో జంటగా .. హీరోయిన్ కళ్యాణి నటిస్తుంది. ఈ ఇద్దరి కలియకలో.. ఓనమాలు బాగా దిద్దుతారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more