Actress samantha walks out of mani ratnams film

Actress Samantha walks out of Mani Ratnam's film,Mani Ratnam, Samantha, Rajeev Menon, Thulasi,Kadal news , samantha ruth prabhu,mani ratnam,kadal,samantha

Actress Samantha walks out of Mani Ratnam's film

Samantha.gif

Posted: 06/12/2012 04:47 PM IST
Actress samantha walks out of mani ratnams film

Actress Samantha walks out of Mani Ratnam's film

హీరోలను మాయ చేయటంలో  హీరోయిన్ తర్వతేనే అని టాలీవుడ్ సీనియర్ హీరోలు అంటున్నారు. కుర్ర హీరోలను  సమంత ఏం మాయ చేస్తుందో గానీ . హీరోలందరు  సమంత కావాలి , సమంతతో సినిమా తీయ్యాలని దర్శక నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. నాగ్  చైతన్యను ఏం మాయ చేసిందో గానీ అప్పటి నుండి  టాలీవుడ్ హీరోలు  ఎన్టీఆర్, మహేష్ బాబులు సైతం సమంతకు అవకాశం ఇచ్చి తమ సినిమాలను హిట్ ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గా  ఈగ సినిమాలో   చిన్న హీరో అయిన నాని పక్కన కూడా సమంత నటిస్తుంది.  చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చిన అవకాశాలను సమంత సద్వినియోగం చేసుకోవటంలో చాలా తెలివైన హీరోయిన్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .

అయితే ఇటీవల సమంత పెద్ద చాన్స్ మిస్సైందని అందరు అంటున్నారు. వారి మాటలతో  సమంత కూడా  నిజమేనని చెబుతుంది.  ప్రస్తుతం  సమంత ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా  ఉందని అంటుంది. అయితే ఒకే సారి అన్ని సినిమాలు  చేయటం ఆనందంగా ఉందని  సమంతా చెబుతుంది. కానీ  ఓ చేదు అనుభవం  ఎదురయ్యందట.  మణిరత్నం  ‘కడల్’  చిత్రంలో  సమంతకు  అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కానీ  ఆ అవకాశం ఇలా వచ్చిందో లేదో అలా చేజారిపోయిందని  సమంత చాలా బాధపడుతుందట.  సమంతకు మణిరత్నం సినిమా ఎలా జారిపోయిందంటే?  కడల్ సినిమాలో  హీరో గౌతమ్ కన్నా  సమంత పెద్దదానిలా  కనిపిస్తుందనే కారణంగా  మణిరత్నం ఆమెను  తీసేశారనే వార్త కోలివుడ్ లో వినిస్తుంది.

కానీ  సమంత మాత్రం  అది కాదని  అంటుంది. అసలు కారణం వేరే ఉందని చెబుతుంది.  సమంత చేస్తున్న సినిమాలు షూటింగ్  దాదాపు 60 శాతం పూర్తి చేసుకోవటంతో, గత రెండు నెలల నుండి రెస్ట్ లేకుండా  షూటింగులు  చేయటం వలన  సమంత అస్వస్థతకు  గురికావటంతో ..  సమంత షూటింగ్  షెడ్యూల్  కొంచెం  అటూ  ఇటూ  అయినందువలన .. మణిరత్నం  సమంతను పిలిచి  కడల్ సినిమా నుంచి తప్పుకోమని అడిగినట్లు సమంత చెబుతుంది.   నా దురద్రుష్టం వలన  మణి రత్నం సినిమాలో  నటించలేపోయాననే బాధ సమంతాను వేదిస్తుందని తన సన్నిహితులతో అంటుందట.  మణి రత్నం  సినిమా  షూటింగ్ కు డుమ్మ కొడితే .. ఇలాగే ఉంటుందని  కోలీవుడ్ వాసులు అంటున్నారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad onamalu movie
India risks losing investment grade rating sap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more