Sukesh gupta

Sukesh Gupta, Hyderabad, Hydernagar, society land, Bank , sukesh Gupta, YS Jagan, YSR party, HyderNagar People,

Sukesh Gupta

Sukesh.gif

Posted: 06/11/2012 05:55 PM IST
Sukesh gupta

Sukesh Gupta

జగన్ తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న వ్యాపారి  సుఖేష్ గుప్తా  కూడా పెద్ద ఎత్తున్న అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది.   సుఖేష్ గుప్తా జగన్ కంటే  పెద్ద జాదు అని  హైదరాబాద్ వాసులు అంటున్నారు.   సుఖేష్  ఏకంగా  హైదర్ నగర్ ను బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు  హైదర్ నగర్  భూమి సొసైట్  సభ్యులు అంటున్నారు.

తమకు  చెందిన  భూమిని  నగల వ్యాపారి సుఖేష్  గుప్తా  బ్యాంకులో  తాకట్టు పెట్టి  రుణం పొందడమేమిటంటూ  రాజధానీ  శివారు హైదర్ నగర్ వాసులు అంటున్నారు.  తమకు న్యాయం  చేయాలని  వారు  ప్రభుత్వాన్ని డిమాండ్  చేస్తున్నారు.    హైదర్ నగర్ లోని ఈ భూములను  సత్యసాయి ,  శ్రీనివాస, సెట్విన్ , ఓల్డేజీ  హోమ్  హౌసింగ్  సొసైటీల  పేరుతో  కొనుగోలు చేసినట్లు  అధ్యక్షులు  కేదారి అంటున్నారు.  సుమారు 2 వేల మందితో కలిసి  ఈ స్థలాన్ని  అభివ్రుద్ది చేయటం జరిగిందని  నగర్ వాసులు అంటున్నారు.  అయితే ఇప్పటికే  కొంతమంది ఇల్లు కూడా నిర్మించుకోవటం జరిగిందని  వారు అంటున్నారు.  1996లో కొందరు వ్యక్తులు  ఆ స్థలాన్ని  తామే కొనుగోలు చేశామంటూ  వచ్చి  తమ సొసైటీ  సభ్యులను  బెదిరించి  అక్కడ  నిర్మించుకున్న ఇళ్లను  కూల్చివేసి  తమను తరిమివేసినట్లు నగర్ వాసులు అంటున్నారు. 

అయితే  ఈ భూమి పత్రాలతోనే  సుఖేష్  గుప్తా  భారీ మొత్తంలో  బ్యాంకుల నుంచి రుణాలు పొందారంటూ  వెలుగులోకి  రావటంతో  హైదర్ నగర్ వాసులకు షాక్ తగిలినట్లు అయిందట.  ఈ భూమిపై పెద్దల హస్తంతోనే ఈ తంతు నడిచిందని  నగర్ వాసులు అంటున్నారు.   జగన్ తో  స్నేహం చేయటంతో  సుఖేష్ గుప్తా కూడా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా హైదర్ నగర్ ప్రజలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoor demands rs2 crore
Julayi audio released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more