Julayi audio released

Julayi audio released ,Julayi trailer |Julayi telugu movie trailer |Julayi teaser |Julayi movie trailer |Allu Arjun Julayi trailer

Julayi audio released

Julayi.gif

Posted: 06/11/2012 05:08 PM IST
Julayi audio released

Julayi audio released

ప్రముఖ నిర్మాత  అల్లు అరవింద్ ..తన కొడుకు పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అరవింద్  రెండో కోడుకు  హీరో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ ను .. అందరి ముందు .. అరవివిద్ .. నాకొడుకు .. జులాయి అని చెప్పటం జరిగిందట. అంతేకాకుండా  ఈ ‘జులాయి’’ .. నా కొడుకు తో.. నాకు చాలా మంచి పేరు వచ్చిందని కూడా  బహిరంగంగానే చెప్పటం జరిగిందిన  టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.  అసలు విషయం ఏమిటయ్య అంటే..  జూలాయి ఆడియో ఫంక్షన్ వేదిక మీద  అల్లు అరవింద్ గారు.. తన కొడుకు అర్జున్ పై ప్రేమతో ఇలా చెప్పినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  కొడుకు  సినిమా ఆడియో ఫంక్షన్ లో  ఒక తండ్రిగా తన ప్రేమ వ్యక్తం చేయటం   మెగా అభిమానులకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.  

ఆ సమయంలో  బన్నీ  తన తండ్రి అంటున్న మాటలను  చాలా ఎంజాయ్ చేసినట్లు  తెలుస్తుంది.  మెగా కుటుంబం అంటే  గిట్టాని వ్యక్తి  దాసరి నారాయణ రావు సైతం  ఆడియో మీద మెగా ఫ్యామిలీ పొగడం మెగా అభిమానులకు  చాలా ఆనందంగా ఉందని అంటున్నారు.  జులాయి ఆడియో ఫంక్షన్ వచ్చిన  దాసరి నారాయణ రావు  మాట్లాడుతూ.. నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే..  తెలుగు సినిమా  పుట్టిన కొన్నాళ్ల వరకూ కథ, మాటలు   రాసినవాళ్ళెవరూ దర్శకులుగా సక్సెస్  కాలేకపోయారని , దాన్ని బ్రేక్ చేసింది నేను  దాసరి వేదిక చెప్పుకోవటం జరిగింది.  తరువాత  జంధ్యాల  ఆ క్రెడిట్  సాధించినట్లు  దాసరి చెబుతున్నాడు.  ఇప్పుడు అదే దారిలో  త్రివిక్రమ్   విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు.  మొత్తం మీద ‘‘జులాయి’’ని రిలీజ్ చేయటం జరిగిందని  మెగా అభిమానులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sukesh gupta
Actor and bjp leader kota srinivasa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more