Thriller in the offing for kamal hassan fans

Thriller in the offing for Kamal Hassan fans,Kamal Hassan Viswaroopam Theatrical Trailer,Kamal Hassan Viswaroopam Movie Trailer,Kamal Hassan Viswaroopam Teasers,Viswaroopam Movie First Look Teaser,Viswaroopam Movie New Trailer

Thriller in the offing for Kamal Hassan fans

Kamal.gif

Posted: 06/09/2012 06:48 PM IST
Thriller in the offing for kamal hassan fans

Thriller in the offing for Kamal Hassan fans

కమల్ హాసన్  ఏడేళ్ల  నుంచి కలలుగంటున్నడట. కమల్ మనసులోని  భావాలన్నింటినీ  తెరపైకి  తీసుకురావటం జరిగిందని   హరో కమల్ హాసన్ చెబుతున్నారు. కమల్‌ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల భారీ వ్యయంతో అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం థియేటర్ ట్రైలర్...కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సాగర సంగమం'చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఆ చిత్రంలో మాదిర కమల్ ఇందులో క్లాసికల్ డాన్స్‌తో చేశారు. చాలా రోజుల తర్వాత కమల్ నాట్యం చూడటంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి.

సినిమా కథ విషయానికొస్తే...న్యూజెర్సీలో నివసించే హీరో విశ్వనాథ్ ఓ నాట్యకారుడు. పెళ్లిచేసుకొని ఆనందకరమై వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. అంతలోనే అతని భార్య అతని నుంచి విడాకులు కోరుకుంటుంది. విడాకుల కోసం ఆమెకు సరైన కారణాలు దొరకవు. దీంతో భర్తలో ఏదో ఒక తప్పును తెలుసుకోవాలనుకుంటుంది. అందుకు ఓ డిటెక్టివ్‌ను నియమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం.టెర్రరిజం నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది. అధిక భాగాన్ని అమెరికాలో చిత్రీకరించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన చిత్రోత్సవంలో కమల్‌హాసన్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ట్రైలర్స్‌ను విడుదల చేశారు. పూజా కుమార్, రాహుల్‌బోస్, ఆండ్రియా జర్మయ్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్ని పోషించారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతాన్నందించారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ‘విశ్వరూపం' రూపొందుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political parties by election campaign
Cbi grilled sukesh gupta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more