యముడికి మొగుడు, 1988లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలతో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయటం జరిగింది. ఆఇద్దరు హీరోయిన్లు ఒకరు లేడి అమితాబచ్చన్ విజయశాంతి, అందాల నటి రాధ ఈ ఇద్దరితో చిరంజీవి వెండితెరపై ఒక ఊపుటం జరిగిందని టాలీవుడ్ ప్రజలు ఇప్పటికి చెప్పుకుంటున్నారు. యముడికి మొగుడు సినిమా మంచి విజయం సాధించి పెట్టింది. ఈ ముగ్గురి కాంబినేషన్ ల్లో కెవ్వుకేక పుట్టించారు ఆరోజుల్లోనే.
యముడి మొగుడు సినిమా కథ కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్ధి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కధ అనేక మలుపులు తిరుగుతుంది. అయితే ఈ కథనే బేసిక్ చేసుకొని ఇటీవల ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చూసి ప్రేక్షకులకు చిరంజీవి నటించిన యముడికి మొగుడు అనే సినిమా మాదిరే ఉందని సినిమా ప్రజలు అనుకోవటం జరిగిందట. సినీ ప్రజలు అనుకున్నట్లే .. ఈ రోజు ‘దరువు’ సినిమా దర్శకుడు శివ అసలు నిజం చెబుతున్నాడట. రవితేజతో తీసిన దరువు సినిమా చింరజీవి నటించి యముడికి మొగుడు అనే సినిమాను ప్రేరణగా తీసుకున్నానని దర్శకుడు శివ చెబుతున్నాడు.
యముడికి మొగుడు సినిమా అంటే దర్శకుడు శివకు చాలా ఇష్టమాని చెబుతున్నాడు. ఈ విషయం ముందే హీరో రవితేజకు చెప్పటం జరిగిదని శివ అంటున్నాడు. అది తెలిసే రవితేజ సినిమాను ఒప్పుకున్నాడని దర్శకుడు అంటున్నారు. అయితే మొత్తం ప్రేక్షకులు అనుకున్న నిజాన్ని ఒప్పుకోవటం జరిగిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. సో రవితేజ + దరువు = యముడికి మొగుడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more