Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi punch dialogues in allagadda campaign,Chiranjeevi by election campaign in Ananthapur, Ajad, CM, Kiran kumar Reddy, Congress party, Sonia Gandhi, Rahul Gandhi, allagadda, Chiru, speech,

Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi6.gif

Posted: 06/06/2012 04:39 PM IST
Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi punch dialogues in allagadda campaign

ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరు చిరంజీవి పేరును జపిస్తున్నారు. ఆయన ఇప్పుడు  కాంగ్రెస్ నాయకుల అందరికి  ఒక  సార్ట్ అయ్యాడట.  టాలీవుడ్ లో మెగా స్టార్ గా వెలిగిన చిరంజీవి తన రాజకీయ ప్రవేశంతో.. రాష్ట్ర ప్రజల్లో కూడా రాజకీయ నాయకుడిగా ఎదిగిపోయిన విషయం తెలిసిందే.  అయితే కాంగ్రెస్ పార్టీ లో  విలీనం చేసిన  మెగా స్టార్  చిరంజీవి.. రాష్ట్ర నాయకుడిగా కాకుండా .. కేంద్రమంత్రి పదవినిచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంది.  ఆపదలో  కాంగ్రెస్ పార్టీని ఆపద్బందువుడుగా అదుకోవటంతో.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయిన  సోనియాగాంధీ.. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఎంతో బుణపడి ఉంటుందని, అందుకు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని  చెప్పటం ఆ మాటను నిజం చేసుకోవటం  జరిగింది. కేంద్ర మంత్రి అయిన చిరంజీవి  పై సోనియా గాంధీ ఉప ఎన్నికల భారన్ని పెట్టినట్లు తెలుస్తుంది.   అందుకోసం .. చిరంజీవి  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం.. చిరంజీవి పడుతున్న కష్టం చూసిన ..కేంద్ర మంత్రి గులామ్ నాబీ ఆజాద్ కు చాలా ఆశ్చర్యం వేసిందట. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ నాయకుల కంటే.. చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారం చాలా బాగా చేస్తున్నాడట.   ప్రత్యర్థీ పార్టీలను  చిరంజీవి  అడుగుతున్న తీరు .. ఆజాద్ బాగా నచ్చిందట. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి మాట పడకుండా.. సోనియా గాంధీ , రాహుల్ గాంధీల , గొప్పతనం గురించి  చిరంజీవి చెప్పే తీరు  ఆజాద్ కు ఆనందం కలిగిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Chiranjeevi punch dialogues in allagadda campaign

ఆజాద్  స్వయంగా  చిరంజీవిని మెచ్చుకున్నట్లు తెలుస్తుంది. నీ లాంటి  నాయకుడు  మాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని, నీ లాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం ఉందని గులామ్ నాబీ ఆజాద్ చిరుతో చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  అంతేకాకుండా ఉప ఎన్నికల్లో  చిరు కు ఇమేజ్ తోనే ప్రజలు వస్తున్నారని ఆజాద్ గ్రహించాడట. అంతేకాకుండా.. ప్రచారం లో ఎక్కువ బాగం పీఆర్పీ క్యాడరే కనిపిస్తుందని గులామ్ అంటున్నారు.  ఏ ప్రచారంలోను  కాంగ్రెస్  క్యాడర్  కనిపించటంలేదని ఆజాద్  అంటున్నారు.

అయితే ఆజాద్  ఉప ఎన్నికల రిపోర్టు .. ప్రతి రోజు  సోనియా గాంధీకి పంపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా చిరంజీవి పడుతున్న కష్టం గురించి, ప్రజల్లో చిరంజీవికి ఉన్న ఇమేజ్  గురించి  ఆజాద్  సోనియాకు రిపోర్టు పంపించాడని  కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  ఈ ఉప ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ గెలిసిన, ఓడిన,  చిరంజీవి ప్లస్ అవుతుందని కాంగ్రెస్  సీనియర్ నాయకులు చెవులు కొర్కుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal gives counter on ys vijayamma
Chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more