Chanchalguda jail

chanchalguda jail, Jagan, vijaya sai reddy, Gali, sai baba temple,

chanchalguda jail

jail.gif

Posted: 06/06/2012 03:54 PM IST
Chanchalguda jail

chanchalguda jail

అవినీతి , అక్రమాలకు పాల్పడిన  రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు, విఐపీలు , జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే  వారు జైల్లో ఏం చేస్తుంటారు అంటే.. వెంటనే .. వారు జైలు కూడు తింటూ హాయిగా.. ఉంటారు అని అంటుంటారు. కానీ అది ఒక రకంగా వాస్తవమే అయినప్పటికి .. ఇప్పుడు  ట్రెండ్ మారింది.  జైలు కెళ్లిన.. బయట ఉన్న సరే వారు విఐపీలేనట. వారు చేసే పనులు విఐపిలాగానే ఉంటున్నాయని  జైలు అధికారులు అంటున్నారు. అంటే జైల్లో ఉన్న విఐపీలందరు భక్తి పరవశంతో  జైల్లో పూజలు  చేస్తున్నారని  జైలు అధికారులు అంటున్నారు. 

జైల్లో ఉన్న వీఐపీ ఖైదీలు  తమ తమ ఇష్ట దైవాలకు పూజలు చేస్తున్నారట.   ‘‘ జై శ్రీమన్నారాయణ.. స్వామియే  శరణం  అయ్యప్ప..  సాయిరాం..  పరమేశ్వరా.’’ అనే పదాలతో .. చంచల్ గూడ జైలు గొడలు సైతం కరిగిపోయే విధంగా ప్రముఖులు భక్తితో  పూజాలుచేస్తున్నారట.   వీఐపీ ఖైదీల హోదాలో  ఉన్న వీరు మనశ్శాంతి  కోసం ఆధ్యాత్మికత  వైపు మొగ్గు  చూపుతున్నారట.  ఒంటరి  జీవనం, సిబిఐ  అభియోగాల  నేపథ్యంలో  తీవ్ర ఒత్తిడిని  ఎదుర్కొంటున్న  వీరంతా  ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక  బాట పట్టినట్లు  సమాచారం.  అంతే కాదు.. వారి అలవాట్లు  కూడా మార్చుకున్నారని  జైలు అధికారుల చెబుతున్నారు.

 సిబీఐ  విచారణ లో ఉన్న జగన్  తప్ప  మిగిలినవారంతా  దైవచింతనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు  జైలు శాఖ వర్గాలు అంటున్నాయి.   మోపిదేవి,  రాజగోపాల్,  సహ వీఐపీ ఖైదీలు  వారి బ్యారక్ లో ఉణ్న సాయిబాబా  ఆలయానికి  వెళుతున్నారట.  ఎమ్మార్ కేసులో  జైలుకొచ్చిన    కోనేరు రాజేంద్రప్రసాద్ కు దైవభక్తి చాలా ఎక్కువట.  బీపీ ఆచార్య, వి.రాజగోపాల్,  విజయరాఘవులు,  కూడా ఆధ్యాత్మిక భావాలున్నావారేనట.  ఇటీవల  జైలుకు కొత్త వచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్   నిత్యం సాయిబాబా పూజలో  పాల్గొంటున్నట్లు  సమాచారం.  చివరకు జగన్ కూడా  ఉదయం సాయంత్రం వేళల్లో  ప్రార్థనలు  చేస్తున్నారని  జైలు వర్గాలు అంటున్నాయి.  అంతేకాకుండా  ఉదయం,  సాయంత్రం  అధ్యాత్మిక  పఠనాలు, విష్ణు సహస్రనామాలు, ఇతర దైవసంబంధ పుస్తకాలు  పఠనం , భగవద్గీత లాంటివి చదువుతున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

 వీఐపీలు  బయట ఉన్నప్పుడు  మాంసాహారులు.. జైలు వెళ్లిన దగ్గర నుండి వీరు శాకాహరులుగా మారిపోయారట.   ఓబుళాపురం కేసులో  జైలుకు వచ్చిన శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ , ఎమ్మార్  కేసులో వచ్చిన  కోనేరు, సునీల్ రెడ్డిలు  మాంసాహార ప్రియులు. కానీ వీరంతా  ప్రస్తుతం  శాకాహారానికి  మారిపోయినట్లు తెలుస్తుంది.  బీపీ ఆచార్య , విజయరాఘవులు  శాకాహారులు కావడతో  ఇష్టమైన ఆహారం  తయారు చేయించుకుంటున్నారు.   జగన్ కూడా శాకాహరమే తీసుకుంటున్నట్లు జైలు వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi punch dialogues in allagadda campaign
Rs 32 cr cash seized ahead of by elections in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more