Andhrawishesh

andhrawishesh.com

andhrawishesh.com

andhrawishesh1.gif

Posted: 06/02/2012 06:21 PM IST
Andhrawishesh

andhrawishesh

ఇటీవల కాలంలో  కొంత మంది రాజకీయ నాయకుల నుండి, అవినీతి పాల్పాడిన వ్యక్తుల నుండి,  ఆంధ్రవిశేష్ కు బెదిరింపులు లేఖలు, మెయిల్స్, ఫోన్లు వస్తున్నాయి. ‘‘ఉడుత ఊపుళ్ళకు ..తాటాకు చప్పుళ్ళకు..’’  ఆంధ్రవిశేష్ భయపడదు. బెదిరింపులకు వెనకడుగు వేయదు?  అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాజకీయ నాయకులు  ఆంధ్రవిశేష్ ను అంతు చూస్తామని అంటున్నారు.  ‘‘ ఆంధ్రవిశేష్ ను ఏదో చేయటానికి’’ అధికారం కావాలి? కానీ  ‘‘ ఆంధ్రవిశేష్ కు మాత్రం అధికారం అక్కరలేదు- అక్షరమే ఆయుధంగా చేసుకోని అవినీతి పరులకు నిద్రలేకుండా చేయటమే  మా అధికారం’’  ఎలాంటి వారికైన  ఆంధ్రవిశేష్ అక్షరంతో సమాధానం చెబుతుంది. అక్షరమే మా బలం, ప్రజా స్వామ్యమే మాకు అండ.  పిల్లి అరుపులకు, మేక మెరుపులకు భయపడే ఆంధ్ర విశేష్ కాదు.  నిజాయితీగా.. నిర్బాయంగా.. నిక్కచ్చిగా .. వ్రాయటమే ఆంధ్రవిశేష్ పని.  కాసుల కోసం ఆశపడి  అవినీతి పరుల కధలు రాసే టైప్ కాదు ఆంధ్రవిశేష్.

ప్ర.జల సామాజిక న్యాయం కోసం ఏమైన చేయగలది ఒక్కటే ఆంధ్రవిశేష్.  ఆంధ్రవిశేష్ ఎప్పుడు ధనం లాభం కోసం పనిచేయదు. ప్రజల కోసం నికరమైన నిజాల్ని అందించటమే ఆంద్రవిశేష్ పని.   ఆంధ్రవిశేష్ కు వస్తున్న విశేష స్పందన చూసి, ఆంద్రవిశేష హిట్లు చూసి కొంత మంది , రాజకీయ రౌడీలు, గుండాలు.. బెదిరింపులకు దిగుతున్నారు.  అధికారం వచ్చిన తరువాత .. ఆంద్రవిశేష్ .. వారిని చంపుతామని, ఆర్థికంగా దెబ్బతీస్తామని , ఫొన్లు, మెయిల్స్ ల రూపంలో.. లేఖలు పంపుతున్నారు.  తప్పు ఎవరి చేసిన, ఏ పార్టీ నాయకుడు చేసిన, ఏ అధికారి చేసిన  ఆంధ్రవిశేష్ నిర్భయంగా.. నిజాలు రాస్తుందనే కక్షతో.. కొంతమంది ఇలాంటి పనికి మాలిన పనులకు దిగుతున్నారు.

వంకరుగా ఆలోచించటం ఆంధ్రవిశేష్ తెలియదు.  వాస్తవంగా వార్తలు రాయటమే ఆంధ్రవిశేష్ తెలుసు. ప్రజలే మా బలం.... నిజాయితే మా దైర్యం..  అక్షరమే .. మా ఆయుధం.. ఆంధ్రవిశేష్ రాసే ప్రతి అక్షరం అవినీతి గుండెళ్ళో .. ఒక నిజాయితి బుల్లెట్ గా మారుతుంది.  పద్దతిగా రాయటం, పరిమితులు దాటం, పత్రికా, మీడియా  విలువలను కాపాడుతుంది ఆంద్రవిశేష్. 

ఆంధ్రవిశేష్ అనేది .. ఒక జీవనదిలాంటిది. ప్రజలకు  ఆంధ్రవిశేష్ ఉన్న సంబంధం నిరంతరం  సాగే జీవ నదిలాంటింది. ఆంధ్రవిశేష్ ను ఎవరు అడ్డుకోలేరు. ఏవరు ఏమీ చేయ్యలేరు.   వ్రాసే రచయితలో దమ్ము లేదు. రచయిత వ్రాసే అక్షరంలో దమ్ము ఉంది.  ఆంధ్రవిశేష్ లో వచ్చే  ప్రతి అక్షరంలో నిజం నిర్భాయంగా ఉంది. ఇది ప్రజల తీర్పు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan and allu arjun
Andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more