Tamil actress nayanthara

Tamil Actress Nayanthara,Nayantara hot gallery, Nayantara in white dress, Nayantara in red dress, Nayantara in yellow dress, Nayantara in blue dress, Nayantara,Nayanthara Latest Photoshoot in Saree, Nayanthara hot photo gallery, Nayanthara spicy photo gallery, Nayanthara latest images, Nayanthara hot images

Tamil Actress Nayanthara

Nayanthara.gif

Posted: 06/02/2012 11:26 AM IST
Tamil actress nayanthara

Tamil Actress Nayanthara

నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ చేసేవారు. దాచుకునేంత సంపాదనైతే లేదు కానీ.. మేం మాత్రం హ్యాపీగానే ఉండేవాళ్లం. రోజుల్ని సమర్థవంతంగా ఎలా నెట్టుకురావాలనే ఆలోచన మాత్రమే నాకు, అమ్మకూ ఉండేది. అనుకోకుండా ‘మనస్సినక్కరే’ అనే మలయాళ చిత్రంతో నటిని అయ్యాను. అప్పుడే నయనతారగా పేరు మార్చుకున్నాను. నటిగా మారగానే నా లైఫ్ స్టైలే మారిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం నాటి డయానా మరియమ్ కురియన్‌కీ నేటి నయనతారకు లెక్కలేనంత వ్యత్యాసం ఉంది. డయానా... తండ్రి చాటు పిల్ల. నయనతార ప్రపంచాన్ని చదివిన వ్యక్తి. ఈ తొమ్మిదేళ్లలో నా జీవితంలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది అని నయనతార అంటున్నారు.

నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కీర్తికీ, డబ్బుకూ లోటు లేదు. రోజు రోజుకీ బ్యాంక్ బేలన్స్ పెరుగుతూ వచ్చింది. నటిని కాకముందు ఏవేం కొనాలి? అని అమ్మా, నేనూ అనుకున్నామో అవన్నీ కొనేశాను. లగ్జరీ జీవితాన్ని నేను అనుభవిస్తూ, నా తల్లిదండ్రులతో కూడా అనుభవింపజేస్తున్నాను. ప్రస్తుతం నాకు అన్నీ ఉన్నాయి. కానీ మనసే స్థిమితంగా ఉండదు. ఈ కారణంగానే అన్నీ ఉన్న నేను, కొన్ని కోల్పోయాను. ఇప్పుడు మాత్రం నిబ్బరంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh
Ys jaganmohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more