Ys jagan warring to omc mining sasikumar

ys jagan warring to omc mining sasikumar,YS Jagan,Gali Janardhan Reddy,OMC Mining,Konda Reddy,Obula Mining Corporation

ys jagan warring to omc mining sasikumar

sasikumar.gif

Posted: 06/01/2012 11:18 AM IST
Ys jagan warring to omc mining sasikumar

ys jagan warring to omc sasikumar

వైఎస్ జగన్ గనుల కోసం మైనింగ్ యాజమానిని సైతం వదలకుండా బెదిరించినట్లు మైనింగ్ యజమాని శశికుమార్ చెబుతున్నాడు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కి గనులను లీజు ఇచ్చేందుకు తన దరఖాస్తు అడ్డంకిగా ఉండటంతో అందులో కొన్ని సర్వే నంబర్లను ఉపసంహరించుకోవాలంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి   ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన చెబుతున్నారు,

అయితే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతున్న శశికుమార్ జగన్ అరెస్టైన నేపథ్యంలో ఈ విషయాలను బయటకు చెబుతున్నాడట. 2004లో మలపనగుడి గ్రామం, 1, 2 లలో ఇనుప ఖనిజ తవ్వకాలకు ఓఎంసీ అర్జీ పెట్టుకుందని , తాను 2005లో మలపనుగుడి, సిద్దాపురంలలో ఖనిజం కోసం శశికుమార్ దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే మలపనగుడి లో ఓఎంసీ అనుమతి ఇచ్చినప్పటికీ అక్కడ సరైన ఖనిజం లేకపోవడంతో వారు సిద్దాపురంలో తవ్వకాలు చేశారని, అందుకే సిద్దాపురంలో తనకు దక్కాల్సిన ఇనుప ఖనిజ లీజును అడ్డుకున్నారని శశికుమార్ అంటున్నారు.

తన దరఖాస్తును ఉపసంరించుకోవాలంటూ అప్పట్లో జగన్ ఒత్తిడి చేయటంతో.. పాటు కొన్ని కోట్లు డబ్బు ఆశచూపారని ఆయన అంటున్నారు. ఒక సారి జగన్ సైతం ఫోన్ చేసి మీ దరఖాస్తులోని కొన్ని సర్వే నెంబర్లను ఉపసంహరించుకోవాలని కోరటంతో అందుకు శశికుమార్ అంగీకరించలేదని చెబుతున్నాడు. జగన్ బెదిరించిన ఖాతాల్లో ఓఎంసీ యజమాని కూడా ఉన్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక ఎంత మంది ఉన్నారో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha
Rgv claims threats from jagan aide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more