Lagadapati rajagopal comments on ys jagan

Lagadapati Rajagopal Comments on YS Jagan

Lagadapati Rajagopal Comments on YS Jagan

Lagadapati.gif

Posted: 05/31/2012 07:17 PM IST
Lagadapati rajagopal comments on ys jagan

Lagadapati Rajagopal Comments on YS Jagan

విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ .. దైర్యంగా జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ రోజు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు ఎవరికి తెలియాని ఆ నిజాన్ని ఈరోజు ఉదయం లగడపాటి స్వయంగా చెప్పాటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ అరెస్టైన విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోవటంతో.. జగన్ భారీన పడిన భాదితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని లగడపాటి చెబుతున్నారు. వైఎస్ జగన్ ఒక సినిమా దర్శకుడిన్ని బెదిరించాడని సంచలన ప్రకటన మీడియా ముందు లగడపాటి చెప్పాటం యావత్తు తెలుగు ప్రజాలోకం షాక్ తిన్నారు.

వైఎస్ జగన్ .. సంచలన దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మను బెదిరించినట్లు లగడపాటి చెప్పిన వెంటన వర్మ కూడా .. లగడపాటి చెప్పేది నిజాం అని . టీవీ9కు దానికి సంబందించిన వివరాలు మెసేజ్ రూపంలో ఇవ్వటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి. జగన్ వర్మను రక్త చరిత్ర-2 సీక్వేల్ తీసే సమయంలో జగన్ నుండి బెదిరింపులు వచ్చినట్లు వర్మ చెబుతున్నాడు. గతంలో ఒక్కసారి లగడపాటితో చెప్పాటం జరిగిందని వర్మనే గుర్తు చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

జగన్ లగడపాటికి కూడా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లు ఆయన చెబుతున్నారు. లగడపాటి అన్న .. నీ సంగతి చూస్తాను.. అంటు .బెదిరించినట్లు ఆయన చెబుతున్నారు. అయితే లగడపాటి మాత్రం భయపడకుండా .. జగన్ ..ప్రతి కుక్కకు ఒక్క రోజు వస్తుందని లగడపాటి అన్నాడట.  కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వలసలు పోతున్న జంపు జీలానీలకు లగడపాటి గొప్ప సూత్రం చెబుతున్నాడు.. ‘‘ వైఎస్ మాట తప్పాడు...? జగన్ మూట విప్పాడు? ’’ అని లగడపాటి అంటున్నాడట. ఈ వెళ్లే నాయకులు ..ఏదో ఆశతో వెలుతున్నారని.. ఆయన అంటున్నారు. గతంలో వైఎస్ పార్టీలోకి వెళ్లిన ఒక సినిమా .జంట ఇప్పుడు ఎక్కడుందో ఒక్కసారి చూస్కోండి అని లగడపాటి సలహా ఇస్తున్నాడటని.. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అవును నిజమే వైఎస్ మాట తప్పడు.. జగన్ డబ్బు మూట విప్పడని ..వైఎస్ కార్యకర్తలే నినాదం చేస్తున్నారట. ‘‘సంపదలో మరపులు ఆపదలో అరుపులు’’ అనేవిధంగా వైఎస్ కుటుంబం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rgv claims threats from jagan aide
Ram gopal varma blasts tv9  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more