Balakrishna s sensational dialogues in adhinayakudu

Balakrishna's Sensational Dialogues in “Adhinayakudu”,Adhinayakudu Movie Stills, Adhinayakudu Movie gallery, Adhinayakudu Movie ... Movie hot stills, balakrishna Adhinayakudu Movie , lakshmi rai hot, saloni hot

Balakrishna's Sensational Dialogues in “Adhinayakudu”

Dialogues.gif

Posted: 05/29/2012 07:14 PM IST
Balakrishna s sensational dialogues in adhinayakudu

Balakrishna's Sensational Dialogues in “Adhinayakudu”

జగన్ జైలు వెళ్లటంతో... బయటకు వచ్చిన బాలయ్య భారీ డైలాగులు చెబుతున్నాడట. టాలీవుడ్ నుండి బాలయ్య పొలిటికల్ నాయకులను బెండ్ తీస్తాడట. బాలయ్య నటించిన అధినాయకుడి   సినిమా విడుదల భాగ్యం కలిగిందట. అందుకే బాలయ్య కొత్త కొత్త డైలాగులతో.. జూన్ 1వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య బెండు తీస్తానని ఎవర్ని ఉద్దేశించి అన్నట్లు అనే విషయం ఇప్పుడు ఫిలింనగర్ లో రచ్చ రచ్చ చేస్తుందట. అసలు బాలయ్య ఎవరి మీద కోసం ఆ డైలాగ్ వాడినట్లు ఎవరికి అర్థం కావటంలేదట. అయితే కొంతమంది మాత్రం ఈ డైలాగు .. చంద్రబాబు కు సంబంధించినదేనని ఫిలింనగర్ లో గుసగుసలాడుకుంటున్నారు.

నాకు ట్రెండ్‌తో పనిలేదు. తప్పుచేసిన వాడి బెండు తీయడమే నా స్టైల్. ‘అధినాయకుడు’లో అదే కనిపిస్తుంది. జరుగుతున్న వాస్తవాలు ఇందులో చూపించాం. విభిన్నంగా సాగే ఇలాంటి మూడు పాత్రలను పోషించే దమ్ము అందరికీ ఉండదు. ఇందులో ఓ పాత్రకు సంబంధించిన యాస విషయంలో ఓ ప్రయోగం చేశాను. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సమాధానం చెబుతుందీ సినిమా అని నందమూరి బాలకృష్ణ అంటున్నారు.

Balakrishna's Sensational Dialogues in “Adhinayakudu”

బాలయ్య బెండు తీస్తాడో లేక .. బెండే తీయించుకోంటడోనని .. టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధినాయకుడు సినిమాలో ఈసారి లక్ష్మీరాయ్ అందాలను బాలయ్య బెండుతీసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు అనుకుంటున్నాయి. బాలయ్య తో మరో సినిమా రావాలని హీరోయిన్ దేవుళ్ళకు దండం పెట్టుకుంటుందనే విషయం టాలీవుడ్ వాసులు అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే జయసుధకు కూడా బాలయ్య ..బెండు తీసినట్లు విశ్వశనీయ వర్గాల బోగట్ట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Roja fire on chandrababu naidu
Wedding bells for saif and kareena in october  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more