Lakshmi rai visit temples

lakshmi rai visit temples,star in temple, celebrities visits temple, stars spotted in temples. Actress Lakshmi Rai,

lakshmi rai visit temples

lakshmi.gif

Posted: 05/26/2012 06:53 PM IST
Lakshmi rai visit temples

lakshmi rai visit temples

ఇప్పటికే రెండు నెలలుగా వాయిదాలు పడుతున్న ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ సినిమా హిట్ కావాలని మాత్రం దర్శకుడు పరుచూరి మురళి, భారీ హిట్ కొట్టి అప్పులు తీర్చాలని నిర్మాత , ఖచ్చితంగా హిట్ కావాలని లక్ష్మీరాయ్ కోరుకుంటోంది. వీరి ముగ్గురికి ఈ సినిమా హిట్ అత్యంత అవసరం. కానీ తన సినిమా ఖచ్చితంగా విజయవంతం కావాలని ఓ హీరోయిన్ అన్ని ప్రముఖ దేవాలయాలను చుట్టేస్తోంది. సినిమా విజయవంతం చేయాలని దేవుళ్లను గట్టిగా వేడుకుంటోంది.

lakshmi rai visit temples

ఆమె ఎవరో కాదు హీరోయిన్ లక్ష్మీరాయ్.  నా సినిమా హిట్ కావాలి..పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలి అని ఏ నిర్మాత అయినా కోరుకుంటాడు. ఈ సినిమా హిట్ అయితే బాగుండు, మరో నాలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయని  హీరో, హీరోయిన్లు కోరుకోవడం కూడా చూస్తుంటాం. రాఘవ లారెన్స్ తో చేసిన ‘కాంచన’  హిట్ అయినా లక్ష్మీరాయ్ పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో బాలకృష్ణ  సరసన  ‘అధినాయకుడు’లో మాత్రం అవకాశం దక్కింది. అయితే బాలకృష్ణ  సరసన అవకాశం దక్కిందని సంతోషపడాలో, ఈ సినిమా బాలారిష్టాలు దాటడంలేదని బాధపడాలో తెలియని పరిస్థితి లక్ష్మీరాయ్ ది. అప్పుల్లో చిక్కుకున్న చిత్ర నిర్మాత  ఎంఎల్ కుమార్ చౌదరి అన్ని సమస్యలు అధిగమించి చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఏకంగా లక్ష్మీరాయ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని అన్ని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుందట. మరి ఆమె పూజలు ఫలిస్తాయా ? దేవుడు కరుణిస్తాడా ? వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more