Ap telugu gossips d purandesari fire on t subbaramireddy

d purandesari fire on t subbaramireddy, visakhapatnam lok sabha seat, d purandeswari, t subbarami reddy, rajya sabha member t subbarami redd, visakhapatnam, nelloore, narsarao peta, two congress leaders, congress party, 2014 election, sonia gandhi, delhi leaders, purandeswari vs t subbaramireddy,

d purandesari fire on t subbaramireddy

ముందు మీరు వైజాగ్ తిక్క తగ్గించుకోండి?

Posted: 04/27/2013 12:40 PM IST
Ap telugu gossips d purandesari fire on t subbaramireddy

రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీ దగ్గర తన గోడు వెల్లబోసుకున్నారు. అయితే సోనియా గాంధీ టి.సుబ్బిరామిరెడ్డికి వైజాగ్ విషయంలో ఎలాంటి హామి ఇవ్వలేదు. కానీ టీఎస్ఆర్ మాత్రం 2014 ఎన్నికల్లో లోక్ సభ సీటు నాదే అంటూ.. మీడియ ముందు ప్రచారం చేసుకున్నారు. అయితే ప్రస్తుత ఎంపీ పురందేశ్వరి పరిస్థితి ఏమిటి? అంటే.. ఆమెను విశాఖపట్నం నుండి నర్సారావుపేట నియోజకవర్గం ట్రాన్స్ ఫర్ చేస్తామని మీడియా గోప్పగా చెప్పటం జరిగింది. మీడియాలో వస్తున్న వార్తలను వైజాగ్ ఎంపీ పురందేశ్వరి చూసి టీఎస్ఆర్ పై నిప్పులు కక్కేరు. జరిగిన ఉప ఎన్నికల్లో కొట్లు ఖర్చుపెట్టి, నెల్లూర్లు ఘోరంగా ఒడిపోయి, ఇప్పుడు వైజాగ్ ను కోరుకోవటం దారుణమని ఆమె అన్నారు. టిఎస్ఆర్ నటన సినిమాల్లో నటిస్తే చాలా బాగుంటుంది, మంచి అవార్డులు కూడా వస్తాయని పురందేశ్వరి టిఎస్ఆర్ కు సూచించారు.

వైజాగ్ ను నేను అభివ్రద్ది చేసానని చెప్పుకోవటం చాలా హస్యంగా ఉందని ఆమె అన్నారు. విశాఖ ఎంపీగా నేనుంటే.. ఆయన ఎలా వైజాగ్ ను అభివ్రుద్ది చేస్తారని ఆమె మండిపడ్డారు. ఆయన గొప్ప కోసం, సామాజిక సేవా పేరుతో సభలు, అవార్డులు ఇస్తే సరిపోతుందా? ప్రజలకు ఏమి అవసరమో అది అందించాలని పురందేశ్వరి అన్నారు. టీఎస్ఆర్ పై నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. కానీ ఆయన విశాఖ సీటు విషయంలో వెనక్కి తగ్గితే బాగుంటుందని ఆమె హెచ్చరించినట్లు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. నేను ఢిల్లీలో లేనప్పుడు సోనియా గాంధీతో మంతనాలు జరుపుకోవటమే ఆయన చేసిన మొదటి తప్పుగా ఆమె భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య వైజాగ్ వివాదం ముదురుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే చివరకు ఎవరు వైజాగ్ సీటు దక్కించుకుంటారో చూడాలి. అయితే వైజాగ్ ప్రజలు ఏ నాయకుడికి ఓటు వేస్తారో చూడాలి. పురందేశ్వరి వార్సెస్ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి? వైజాగ్ వేదిక..త్వరలో... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai visit temples
Asin marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more