ఈమె అదృష్టమో, లేక హీరోల ఇమేజ్ తోనే కానీ ఈ మూడు సినిమాలు వంద కోట్ల రూపాయల మించి కలెక్షన్లను సాధించాయి. తెలుగు, తమిళాల్లో హీరోయిన్ గా పరిచయం అయ్యి దాదాపు దశాబ్దం కావస్తోన్న ప్రస్తుత తరుణంలో బాలీవుడ్ లో వంద కోట్ల స్థాయి పిక్చర్ లలో నటిస్తూ లక్కీ గాల్ గా గుర్తింపు తెచ్చుకొన్న అసిన్ పెళ్లి చేసుకోవాలనుకొంటోంది. దీంతో అసిన్ హాట్ ప్రాపర్టీగా మారుతుందని అందరూ ఊహించారు. కానీ చిత్రంగా ఆమె చేతిలో ఏడాదికి ఒక సినిమా మాత్రమే పడుతోంది. గజిని తరువాత ఏడాదికి రెడీ వస్తే రెడీ వచ్చిన తర్వాత కేలండర్ మారాక కానీ హౌస్ ఫుల్ -2 విడుదల కాలేదు.
అలాగే దక్షిణాదిన కూడా ఇప్పుడు అసిన్ ను అందరూ దాదాపు మరచిపోయారు. వచ్చిన కొన్ని అవకాశాలను చేజేతులారా కాదను కొన్న ఈమెను మాట్లాడించే దక్షిణాది సినీ రూపకర్తలు ఎవరూ లేరు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె చేతిలో ఒకే సినిమా ఉంది అది ‘బోలోబచ్చన్’. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తుతాయి అనే నమ్మకం ఏమాత్రం కనపడలేదు ఈమెలో. ఇంత వరకూ మంచి హిట్స్ లో నటించినా, వాటిలో తన పాత్రకు మంచి మార్కులే పడినా రాని అవకాశాలు బోలోబచ్చన్ తరువాత అయినా వస్తాయనే నమ్మకం అసిన్ లో కనపడలేదని, అందుకే సౌత్ లో ఒక మంచి కుర్రాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని అసిన్ ఆలోచిస్తోందని అనేక బాలీవుడ్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. నిజమేనా అసిన్?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more