Jagan reddys arrest imminent

Jagan Reddy's arrest imminent?,YSR Congress Party leader Y S Jaganmohan Reddy, YS vijayamma, Ys Bharathi, Jagan wife, Jagan Mother, YSR Congress Party Leaders, Jagan arrest, CBI , sentiment

Jagan Reddy's arrest imminent?-

Jagan.gif

Posted: 05/24/2012 02:57 PM IST
Jagan reddys arrest imminent

Jagan Reddy's arrest imminent?-

వైఎస్సార్  కాంగ్రెస్ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి   అరెస్టుపై  వస్తున్న  ఊహాగానాలకు  తెరపడనుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే  వైఎస్ జగన్ అరెస్ట్ జరిగిన  మా పార్టీ కి  ఎలాంటి నష్టం ఏమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  అంటున్నారట.  జగన్ పార్టీ నాయకులు  అంత ధీమాగా ఉండటానికి గల కారణం ఏమిటి అని కాంగ్రెస్ నాయకులు చేవులు కోర్కుకుంటున్నారట.   అంతేకాకుండా  జగన్  అరెస్ట్ అయితేనే మా పార్టీకి బలం వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

అసలు  ఒక పక్క జగన్  అరెస్టె భయంతో వణికిపోతుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం  చాలా ధీమాగా  ప్రకటనలు చేయటం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే  ఆ పార్టీ నాయకులు ఆలోచనలు  వేరే విధంగా ఉందని జగన్ ముఖ్య అనుచరులు చెబుతున్నారు.  జగన్ నిజంగా  ప్రభుత్వం అరెస్ట్ చేస్తే గనుకు .. మా పార్టీ విజయకేతనం ఎగుర వేస్తుందని వారు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Jagan Reddy's arrest imminent?-

అసలు విషయం ఏమిటయ్యా అంటే.. జగన్ అరెస్టె జరిగితే కనుక  వెంటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు .. జగన్ తల్లి అయిన  విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి లు చేపడతారని   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.  అంతేకాకుండా .. మాకు  జగన్  అరెస్టె  సెంటిమెంట్  మా పార్టీ కి కలిసి వస్తుందని , అంతేకాకుండా .. సింపతీ , వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో  మా పార్టీ  విజయం సాధిస్తుందని  జగన్ అనుచరులు చెబుతున్నారు.

అంతేకాకుండా  ఆడవాళ్లు అనే సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకుపోయి, జగన్ ను అరెస్ట్ గురించి  ప్రజల్లో కథ కధలు గా చెప్పి,  సానుభూతితో ఓట్లు దక్కించుకుంటామని  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  ముఖ్య నాయకులు  అంటున్నారట.  వైఎస్ విజయమ్మ గతంలో .. కడప లో పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచింన విషయం ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకోవాలని  విజయమ్మ అనుచరులు అంటున్నారు.  అంతేకాకుండా .. జగన్ అరెస్ట్ తో  ఆయన భార్య భారతి  రోడ్డు పైకి రావటంతో .. ప్రజల్లో అభిమానం  ఇంక పెరిగిపోతుందని జగన్ అనుచరులు బల్లగుద్ది మరి తన సన్నిహితులతో అంటున్నారట.  సో.. జగన్ అరెస్ట్ అయితే .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు  అత్త కోడళ్ళు  చూసుకుంటారని  జగన్ ముఖ్య అనుచరులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swamy goud land scam
Ap scam in tngos plot allotments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more