Amala paul rejects ravi teja

Amala Paul Rejects Ravi Teja,sir osthara movie,ravi teja sir osthara,Ravi Teja,Amala Paul ravi teja,Amala Paul

Amala Paul Rejects Ravi Teja

Amala.gif

Posted: 05/15/2012 01:38 PM IST
Amala paul rejects ravi teja

 Amala Paul Rejects Ravi Teja

చెట్టుకు కాయాలు కాయకపోయిన నీడ నిచ్చే చెట్లు కొన్ని ఉంటాయి.  అలాగే  అందంగా లేకపోయినప్పటికి , సినిమా ఆఫర్లను చేజిక్కించుకుంటుంది అమలాపాల్? టాలీవుడ్ లో  అమలాపాల్  నాగ చైతన్యతో  బెజవాడ సినిమాలో నటించింది.  ఆ సినిమా అంతగా విజయం సాధించాలేదు.  అయిన అమలాపాల్ కు  సినిమా ఆఫర్లు కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతున్నాయి.  ఇటు టాలీవుడ్ లోనే కాకుండా  అటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా  బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ బిజీ వలనే  అమలాపాల్  మాస్ రాజా రవితేజకు  షాక్ ఇచ్చినట్లు  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.          

 Amala Paul Rejects Ravi Teja

 అమలాపాల్ తాజాగా రవితేజకు హ్యాండిచ్చింది. రవితేజ హీరోగా నటించే 'సారొస్తారా' చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. పరశురాం దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికలుగా త్రిష, అమలాపాల్ ఎంపికైన సంగతి మనకు తెలిసిందే. అయితే, తనకు డేట్స్ సద్దుబాటు కావటం లేదంటూ, తాజాగా అమలా ఈ చిత్ర నిర్మాతకు సారీ చెప్పిందట. భవిష్యత్తులో తప్పకుండా నటిస్తానని మాట కూడా ఇచ్చిందని అంటున్నారు. రామ్ చరణ్ తేజ, వినాయక్ కాంబినేషన్లో రూపొందే సినిమా షూటింగు కోసం త్వరలోనే ఈమె లండన్ వెళుతోంది. ఆ తర్వాత సముద్రకని దర్శకత్వంలో నాని, జయం రవి హీరోలుగా రూపొందే చిత్రం షూటింగులో పాల్గొంటుంది. మరి కొన్ని తమిళ, మలయాళ సినిమాలలో కూడా అమలా పాల్ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Real love of actress ananya anantha
Bhoomika chawla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more