Aishwarya rai to walk the cannes red carpet with baby aradhya

Aishwarya Rai to walk the Cannes red carpet with baby Aradhya,Aishwarya Rai videos and movie clips, biography, Aishwarya Rai pictures gallery and Aishwarya Rai movies filmography

Aishwarya Rai to walk the Cannes red carpet with baby Aradhya

Aishwarya.gif

Posted: 05/12/2012 12:06 PM IST
Aishwarya rai to walk the cannes red carpet with baby aradhya

Aishwarya Rai to walk the Cannes red carpet with baby Aradhya

మెరుపుతీగకు మరో పేరు ఐశ్వర్యరాయ్ అని అభినందనలు అందించినవారే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ శరీరాకృతి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఈ అందాల సుందరి అమ్మ అయ్యి దాదాపు ఆరు నెలలయ్యింది. ఈ కారణంగా ఐష్ బొద్దుగా తయారయ్యారు.  ఈ కారణంగా ఐష్ బొద్దుగా తయారయ్యారు. కానీ ఆమె తర్వాత తల్లయిన లారాదత్తా ఎంచక్కా బరువు తగ్గి, ఎప్పటిలా స్లిమ్ అవ్వడంతో అందరి దృష్టి ఐష్‌పై పడింది. ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే తన బరువు గురించి ఐశ్వర్య పట్టించుకోవడంలేదనే వార్త ప్రచారంలో ఉంది. ఎంతైనా సెలబ్రిటీ కాబట్టి ఫిజిక్‌ని సరిగ్గా మెయిన్‌టైన్ చేయకపోతే ఏం బాగుంటుంది? అని విమర్శిస్తున్నవాళ్లూ ఉన్నారు.

Aishwarya Rai to walk the Cannes red carpet with baby Aradhya

ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం తమ అభిమాన తార త్వరలోనే సన్నబడతారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐశ్వర్య బరువు గురించి మాత్రమే కాదు.. కాన్స్ చలన చిత్రోత్సవాలు గురించి కూడా చర్చించుకుంటున్నారు. గత పదేళ్లుగా లారియల్ ఉత్పత్తికి ప్రచారకర్త హోదాలో ఐష్ కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. అక్కడి ఎర్ర తివాచీపై హంస నడకలు నడిచి విదేశీయులతో శభాష్ అనిపించుకున్నారు కూడా. విదేశీయులకు స్లిమ్ సుందరీమణులే ఇష్టం కాబట్టి ఇన్నేళ్లూ ‘స్లిమ్ ఐశ్వర్య’ను ఆదరించారు. ఇప్పుడు బరువు పెరిగిన ఐష్‌ని ఎప్పటిలా ఆదరిస్తారా? అనే సందేహం పలువురిలో ఉంది. ఐష్‌కి కూడా ఈ అనుమానం ఉందని, అందుకే ఈ ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాలకు ఆమె వెళ్లడంలేదని కూడా ఓ వార్త వచ్చింది. కానీ ఆ వార్తలో నిజం లేదు. ఎందుకంటే ఈ చిత్రోత్సవాలకు వెళ్లడానికి ఐష్ రెడీ అవుతున్నారు. ఒంటరిగా కాదు.. తన ఆరు నెలల పాప ఆరాధ్యతో సహా ఆమె ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు. కానీ కాన్స్ వేదికపై తనొక్కరే కనిపిస్తారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటివరకు 10సార్లు పాల్గొని 11వసారి కూడా ర్యాంప్ వాక్ చేయబోతున్నారు కాబట్టి... ఈసారి ప్రత్యేకమైన వస్త్రధారణలో, ప్రత్యేకమైన శైలిలో వాక్ చేయబోతున్నారు ఐష్‌ు. ఈ నెల 16 నుంచి 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతాయి. ఎప్పటిలా రెండు రోజులు ఐశ్వర్యరాయ్ ర్యాంప్ వాక్ చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devineni uma s brother to join ysrcp
Telugu actress samantha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more