Ms dhoni rubbishes his retirement plans in 2013

MS Dhoni, 2015 World Cup, Sourav Ganguly, Deccan Chargers, Pune Warriors, Chris Gayle, Gautam Gambhir, Ravi Shastri, Muttiah Muralitharan

India skipper MS Dhoni rubbished talks about his retirement plans in 2013, saying comments made during the Australia tour were “blown out of proportion”, says a Hindustan Times report. Dhoni had said he may retire from Test cricket to be fit to play in the 2015 World Cup. “If I have to see through the 2015 (World Cup), I would have to retire from one of the formats,” he had said

MS Dhoni rubbishes his retirement plans in 2013.GIF

Posted: 05/02/2012 08:59 PM IST
Ms dhoni rubbishes his retirement plans in 2013

capten-dhoni

2013లో క్రికెట్ నుండి వైదోలగనున్నట్లు వచ్చిన వార్తలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టి పారేశాడు. రిటైర్ మెంట్ అనేది ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు. 2015 ప్రపంచకప్ ఆడదలుచుకుంటే టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని గత జనవరిలో ఆసీస్ పర్యటన సందర్భంగా ధోని చెప్పిన విషయం తెలిసిందే. వచ్చే ప్రపంచకప్‌లో ఆడే విషయంపై 2013 చివర్లో నా ఫిట్‌నెస్‌ను గమనిస్తాను. నా ఫిట్‌నెస్ అంత సమర్దవంతంగా అనిపించకపోతే యువ క్రికెటర్లకు అవకాశం కోసం వైదొలుగుతను.. ఒకవేళ 2014 వరకు మాత్రమే రెండు ఫార్మాట్లలో ఆడగలననుకుంటే ముందే వన్డేల నుంచి తప్పుకుంటా. ఎందుకంటే 2015 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం నాకెలాగూ ఉండదు కాబట్టి.

ఫిట్ నెస్ సరిగ్గా లేని సమయంలో వన్డే కెరీర్‌ను కొనసాగించడం వేస్టు. ప్రస్తుతం టీమిండయా జట్టుకు మంచి అనుభవజ్ఞుడైన కీపర్ అవసరం. నిజానికి కీపర్ సగం కెప్టెన్‌లాంటి వాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్ బలహీనత గురించి కెప్టెన్‌కు వివరించవచ్చు. అయితే నేను ఇప్పుడే రిటైర్ కావడం లేదు. దానికి ఇంకా ఏడాదిన్నర సమయముంది. ఆలోపు పెద్ద గాయం కారణంగా అసలు క్రికెట్ ఆడలేని పరిస్థితే ఎదురుకావచ్చు. ప్రస్తుతానికి అంతా సక్రమంగానే ఉందని ధోని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director srinu vaitla satire on brahmanandam
Cold war between kcr vs kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more