Cold war between kcr vs kodandaram

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Cold War Between KCR Vs Kodandaram. ... JAC Kodandaram Removal Plan by TRS

Cold War Between KCR Vs Kodandaram.GIF

Posted: 05/02/2012 02:33 PM IST
Cold war between kcr vs kodandaram

kcr_kodandaram

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ మధ్య వివాదం పక్కదారి పట్టి అది కాస్త కులాల మధ్య పోరుకు తెరలేవనుందా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే చెప్పవచ్చు. జేఏసీ ఛైర్మెన్ గా ఇప్పటివరకు రెడ్డి వర్గానికి చెందిన కోదండరామ్ ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే చేస్తూ వస్తున్నాడన విమర్శలు ఎదుర్కొంటూ కేసీఆర్ కే అండగా ఉంటున్నాడు. కానీ ఉప ఎన్నికల తరువాత ఈ సీన్ కాస్త రివర్స్ అయింది.

ఎందుకంటే మహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్ధి శ్రీనివాసరెడ్డిని గెలిపించడంలో కోదండరామ్ కాని , ఆ జిల్లా జెఎసి ప్రముఖులు కాని వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న భావం సర్వత్రా వ్యాపించింది. కెసిఆర్ సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లో పరాజయానికి కూడా కోదండరామ్ రెడ్డి మౌనవైఖరే కారణం అన్న ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ ఆయనను పదవి నుండి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కోదండరామ్ పై మైనార్టీలలో కూడా అసంతృప్తి ఏర్పడింది. ఎందుకంటే వారివల్లనే మహబూబ్ నగర్ లో మైనార్టీ అభ్యర్ధి ఓడిపోయారన్న బాధ వారిలో ఉంది.

మొన్నటి వరకు కోదండరామ్ ని  నెత్తిమీద పెట్టుకొని ఊరేగిన టీఆర్ఎస్ మొన్న జరిగిన 11వ వార్షికోత్సవ సభలో ఈయన పేరే ఎత్తలేదు. పై కారణాలే దీనికి కారణమని అంటున్నారు.  తెలంగాణ పై ఆధిపత్యం కోసం వెలమ – రెడ్డి సామాజిక వర్గాల మధ్య జరుతున్న పోరుగా మేధావులు అనుకుంటున్నారు.

కోదండరామ్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించి, తన మాట వినే తమ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడని సమాచారం. పాలమూరు విజయం తరువాత కోదండ రెడ్డి వర్గానికే అనుకూలంగా ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా ఈ వెలమ – రెడ్డి వర్గాల మధ్యపోరు కోదండరామ్ కొంప ముంచబోతున్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ms dhoni rubbishes his retirement plans in 2013
Ysr congress president jagan mohan reddy operation aakarsh scheme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more