Governor esl narasimhan race in vice president

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

governor esl narasimhan race in vice president.

governor esl narasimhan race in vice president.GIF

Posted: 04/28/2012 04:53 PM IST
Governor esl narasimhan race in vice president

ESL-narasimhan

దేశంలో తర్వలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. కానీ తాజాగా మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పై యూపీఏ, ఎన్డీయే తరుపున ఎవరుపోటీ చేస్తారనే తర్జన భర్జన జరుగుతుంది. రాష్ట్రపతి రేసులో మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం పేరు ప్రముఖంగా వినబడుతోంది. యూపీఏ తరుపున ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న అమీద్ అన్సారీని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అమీద్ అన్సారీ ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వాడు. ఒక వేళ ఆయనకు రాష్ట్రపతి పదవి ఇస్తే.. దక్షిణ భారత దేశం నుండి ఎవరినో ఒకరిని ఉప రాష్ట్రపతిని చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీకి, ప్రధానికి  విశ్వాసమిత్రుడిగా పేరు తెచ్చుకున్న మన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్. లక్ష్మీ. నరసింహన్ ని ఎంపిక చేయాలని ఢిల్లీకి చెందిన పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పెద్దలకు ప్రతిపాదిస్తున్నారని తెలుస్తుంది. మరి మన గవర్నర్ నరసింహన్ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna affair with karthi
Telugu desam party give show cause notice to vallabhaneni vamsi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more