Meseva launches kiran kumar reddy today

meseva launches kiran kumar reddy today

meseva launches kiran kumar reddy today

12.gif

Posted: 04/28/2012 01:56 PM IST
Meseva launches kiran kumar reddy today

       ఇకమీదట.. కులం, ఆదాయ ధృవీకరణ, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, భూములకు సంబంధించిన పత్రాల జారీ కొత్త పుంతలు తొక్కనుంది. అంతేకాదు, భూములకు సంబంధించిన అడంగల్, పహణీ, ఆర్ఓఆర్ 1బీ, ఎఫ్ఎంబీ సర్టిఫికేట్‌లో 15 నిమిషాలలోపే అందించనున్నారు. పలు పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభు త్వం మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
      meeseva11మీ-సేవా కార్యక్రమాల కేంద్రాలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవాళ (శనివారం) రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పరిగిలో మీ-సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.  గతంలో ప్రజలు పలు దస్తావేజుల కోసం ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించి కార్యాలయాల్లో ఈ సేవలను పొందే వారు. ప్రస్తుతం మీ-సేవా కార్యాక్రమం ద్వారా ప్రజలు తమకు కావాల్సిన దస్తావేజులు, ఇతర సర్టిఫికేట్‌లు వెంటనే ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది.
       గతం లో ప్రజలు పలు సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగేవారు. దీన్ని నిరోధించండానికి ప్రభుత్వం మీ-సేవా కేంద్రాలను ప్రారంభించనుంది. ఈ కేంద్రాలద్వారా మొదటి విడతలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, వ్యవసాయ, పోలీసు, పౌర సరఫరాల, రవాణా, జీహెచ్ఎంసీ,సీడీఎంఏ, విద్యుత్‌శాఖలకు సంబంధించిన సేవలు లభ్యమవుతాయి. ప్రజలకు కావాల్సిన భూములకు సంబంధించిన అడంగల్, పహణీ, ఆర్ఓఆర్1బీ, మ్యూటేషన్లు, ఈసీలు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ఆదా యం. నివాసం, కులం, వ్యవసాయ ఆదాయ సర్టిఫికేట్‌లు తదితర పొందవచ్చు. దస్తావేజులు, సర్టిఫికెట్లను బట్టి సర్వీసు చార్జీలను వసూలు చేస్తారు. పహణీలు, అడంగల్, తదితర వాటిని నిమిషాల్లో అందజేస్తారు. ఈసీలు, భూమి రికార్డులు, మ్యూటేషన్‌లో కోసం 30 రోజుల వ్యవధిలో అందజేయనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party give show cause notice to vallabhaneni vamsi
Aamir khan attends wedding of auto driver son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more