One peg or two for your liver sake

Health news, research updates, body fitness news, Sexual health research, weight loss tips, weight loss news, news on AIDS, Cancer news, Addiction news, Allergies news, Anti-ageing, Backache & more news on health.

Get health news & research updates on beauty, body fitness, Sexual health, weight loss. Get to know all news on AIDS, Cancer, Addiction, Allergies, Anti-ageing, Backache & more news on health.

One peg or two for your liver sake.GIF

Posted: 04/25/2012 07:47 PM IST
One peg or two for your liver sake

Two-pegs

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ ఇక్కడ మద్యపానం తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు నయమౌవుతాయంటున్నారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. మద్యపానం అలవాటు లేకున్నా కాలేయంలో కొవ్వు విపరీతంగా పెరిగే (నాన్ ఆల్కహాలిక్ ఫోటీ లివర్ డిసీజ్ – ఎన్ఎఎల్ ఫ్ డీ) వ్యాధి గ్రస్తులు రోజు ఒక పెగ్ లేదా రెండు పెగ్గుల వరకు మద్యం సేవిస్తే కాలేయంలో వ్యాధులు చాలా వరకు రాకుండా ఉంటాయని వైద్య నిపులు అంటున్నారు.

అమెరికాలో వయస్సు మీరిన వాళ్ళలో ప్రతి ముగ్గురిలో ఈ ఎన్ఎల్ ఎఫ్ డి వ్యాధి కనిపించడం సర్వ సాధారణం. ఈ వ్యాధి లక్షణం ప్రధానంగా కాలేయంలోని పరిమితికి మించి కొవ్వు పదార్థం పెరగడం, ఇది ఎందుకు ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పలేక పోయినా, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధుల వల్ల ఇలాంటివి సంక్రమిస్తుంటాయని భావిస్తుంటారు. ఈ వ్యాధి కన్నా నాన్ ఆల్కహాలిక్ స్టియటోహిపాటిసిస్ వ్యాధి వల్ల సిర్రోసిస్, లివర్ కేన్సర్ సంక్రమిస్తుంటాయి. ఇవి ప్రాణాలు తీస్తున్నాయి. కాబట్టి కొద్దిగా మధ్య పానం చేస్తే సివిడి వంటివి తగ్గుతాయని చెప్పారు.

ఎలాగూ తాగమన్నారు కదా అని మీరు ఎక్కువగా తాగేయకండి... కాలేయం పావడవుతుంది జాగ్రత్త....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Money transfer scheme impliment in a month
Bjp puts off jeevitha hubby induction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more