3 drains two 3 crores from natti kumar

'3' drains two 3 crores from Natti Kumar, generated by Kolaveri Di,3' drains two 3 crores from Natti Kumar Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs,

'3' drains two 3 crores from Natti Kumar

Natti.gif

Posted: 04/20/2012 07:06 PM IST
3 drains two 3 crores from natti kumar

'3' drains two 3 crores from Natti Kumar

టాలీవుడ్ లో ఎక్కువగా మీడియా ముందు కనిపించే ఎవరు అంటే ఇట్టే చెప్పేస్తారు. నిర్మాత నట్టి కుమార్ . నట్టి కుమార్ కు మీడియా అంటే ప్రాణం. ఎప్పుడు ఆయన పబ్లిక్ లో కనిపించాలని తపనపడుతుంటాడు. అలాంటి నట్టి కుమార్ కి నడ్డివిసిరారు తమిళ్ తంబిలు. రూ.6 కోట్లతో ఈ హక్కులు పొందాను. 1.2లక్షలు సాటిలైట్‌లు లభించగా, సినిమాపరంగా 1 కోటి షేర్‌ వచ్చింది. మిగిలినదంతా నష్టమే. నన్ను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు చాలా లాస్‌ అయ్యారు. వారంతా లక్షల్లో నష్టం చవిచూశారు.

ఇటీవలే ధనుష్‌ నటించిన '3' సినిమాను కొలవెరి పాట మోజుతో తెలుగులో ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొన్న నట్టికుమార్‌ ఇప్పుడు లబోదిబో అంటున్నాడు. తనకు జరిగిన నష్టాన్ని గురించి రజనీకాంత్‌ దృష్టికి తీసుకువస్తే... ఆ సినిమాకు తనకు సంబంధంలేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నట్టికుమార్‌ హైదరాబాద్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వ్యాపారానికి రజనీకాంత్‌కు సంబంధంలేదు. అయినా, ఆయన మానవతాదృక్పథంతో స్పందించారు. ధనుష్‌ కూడా పాజిటివ్‌గా స్పందించారు. కొంతలో కొంతైనా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, చిత్ర నిర్మాత కస్తూరిరాజా మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదు. ఏ మాత్రం స్పందించడంలేదు.

'3' drains two 3 crores from Natti Kumar

పైగా తనకేమీ... పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు అంటూ నట్టికుమార్‌ ఆక్రోషం వెళ్ళగక్కారు.అంతా నచ్చాకనే కదా చిత్రాన్ని కొన్నది... ఎందుకిలా విమర్శిస్తున్నారన్న విలేకరి ప్రశ్నకు... కోట్ల వ్యాపారం.. నష్టం జరిగితే తెలియజేసే హక్కుంది. అయినా... తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి రూ.50 కోట్లు వ్యాపారం చేసుకున్న కస్తూరిరాజా తెలివి అభినందనీయమే. కానీ, మానవతా దృక్పథంతోనైనా స్పందించకపోవడం శోచనీయం. అయితే... ఇలా జరగడం వెనుక ఇండస్ట్రీని కొందరు వ్యక్తుల కుట్రదాగి ఉందని నట్టి ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie on tara choudary life story acting namitha
Ajiths scary stunts for billa2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more