ఆ హీరో హెలికాఫ్టర్ నుంచి దూకేసాడు. అది సినిమా కోసమే అయిన రియల్ గానే దూకేసాడు. ఆ హీరో మరెవరో కాదు తమిళ బిల్లా అజిత్. బిల్లా సినిమా సూపర్ హట్ కావడంతో దాని సీక్వెల్ బిల్లా-2 కోసం అజిత్ ఫీట్ల మీద ఫీట్లు చేసేస్తున్నాడు. ఈ మధ్య సినిమాలోని సీన్ కోసం డూప్ వద్దంటూ అందరూ వారిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకేశాడు. దీంతో ఫైట్ మాస్టర్ స్టీవెన్ రిచర్డ్ స్టన్ అయిపోయాడట. సాధారణంగా హెలికాప్టర్ నుంచి దూకే సీన్లలో హీరోలు నటించరని , కాని అజిత్ రియల్ హీరో అంటూ తెగపొగిడేశాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more