Comedian ali

COMEDIAN ALI,Comedian Ali Photo Stills, Telugu Cinema Comedian Ali Photo Gallery, Ali Unseen Stills, Ali Images,

COMEDIAN ALI

ALI.gif

Posted: 04/20/2012 04:35 PM IST
Comedian ali

COMEDIAN ALI

అబ్బాయి వయస్సు నుండి ఆయన వయస్సు వచ్చే సినిమాలో నటిస్తున్న ఒకే ఒక్కడు ఆలీ. ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. ఇతడు బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ది చెందాడు. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక నిరుపేద కుటంబంలో జన్మించాడు. ఆలీ చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా మొదటి అవకాశం కల్పించాడు. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు. తెలుగు దేశం పార్టీలోని ప్రచార విభాగంలో చేరాడు.

COMEDIAN ALI

ఆలి బాల్యనటుడిగా చిత్ర సీమలో ప్రవేశించి, ఇప్పటి వరకు సుమారు 800 చిత్రాలలో నటించడం జరిగింది. పూరీ జగన్నాధ్, తన ప్రతి చిత్రంలో ఆలికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈటీవీ తెలుగులో హూ ఈస్ దట్ కాట్రవల్లి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.
అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ కామీడియన్ల పోటీ ఎక్కువైంది. ఇప్పుడు ఈ పోటి వలన వీరికి ఆదాయం బాగా పడిపోయింది. గతంలో ఒక్క సినిమాకు ఇంత పారితోషకం అని తీసుకొనివారు. ఆ పారితోషకంతోనే.. సినిమా మొత్తం కామీడియన్ క్యారెక్టర్ ఉండేది. ఇప్పుడు సరికొత్త ప్లాన్ వేసి.. ఒక్క రోజుకు ఆలి రేటు ఇంత డిసైట్ చేయటం జరిగింది. దీనివలన బ్రహ్మనందం లాంటి వారు ఉపయోగం ఉంటుంది కానీ .. చిన్న చిన్న కామీడియన్లకు బాగా దెబ్బ దగిలిందట. ఎందుకంటే.. ఆ ఒక్క రోజుకి ఇచ్చే పారితోషకంతో.. వారి జీవితాలు బతకటం చాలా కష్టమైపోయింది.

COMEDIAN ALI

ఇప్పుడు ఒక రోజుకు ఆలి కి 3లక్షలు తీసుకున్నాంటే.. మరో సినిమాలో ఛాన్స్ వచ్చేంత వరకు ఆ మూడు లక్షలతోనే బతకాలి. అదే గతంలో అయితే ఒక్క సినిమాకు 10, 15 లక్షలు దాకా ఉంటుంది. ఆ సినిమా పూర్తి అయ్యే లోపు మరొ సినిమాకు ఛాన్స్ రావటం ఖాయం. ఇప్పుడు నిర్మాతలు రోజు వారి పద్దతి పాటించటంతో.. ఆలి లాంటి వారికి ఆదాయం తగ్గి పక్క దారులు చూస్తున్నారు.. ఆ ఒక్క రోజు ఆలితో షూటింగ్ చేసి.. ఆ సినిమాలో ఆలి ఉన్నాడు అనిపించే విధంగా పోస్టర్ పై ఆలి బొమ్మ వేస్తారు. దీనివలన నిర్మాతకు ఆదాయం వస్తుందిగానీ, ఆలికి పూర్తి నష్టం జరుగుతుందని తన సన్నిహితులతో అంటున్నాడట.

COMEDIAN ALI

ఆలికి ఆదాయం సరిపోకనే.. ఈటీవీ తెలుగులో హూ ఈస్ దట్ కాట్రవల్లి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆలీ ఈ కాట్రవల్లి బతికిస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajiths scary stunts for billa2
Gabbar singh promo song kevvu keka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh