Paoli dam has exposed more than me in hate story

Paoli Dam has exposed more than me in Hate Story,Paoli Dam, Hate Story trailer, bare back pictures, entertainment news

Paoli Dam has exposed more than me in Hate Story'

Paoli.gif

Posted: 04/17/2012 01:44 PM IST
Paoli dam has exposed more than me in hate story

Paoli Dam has exposed more than me in Hate Story'

కురచ దుస్తులు వేసుకోవడం, వీపు చూపించడం కానేకాదు. ఇలా చేసింది నేనొక్కదాన్నే కాదు. ఇంతకుముందు చాలా మంది ఇలా ఎక్స్‌పోజింగ్ చేశారు.  బెంగాలీ బ్యూటీ పావోలీ డ్యామ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో విడుదలయ్యే బాలీవుడ్ సినిమా' హేట్‌స్టోరీ'లో ఈ హాట్‌బ్యూటీ అనచ్చాదిత వీపును చూపిస్తున్న పోస్టర్లు కుర్రకారును నిద్రపోనివ్వడం లేదు. సెక్స్ సింబల్‌గా గుర్తింపు రావడం వల్ల భయమేమీ లేదని ఈమె చెబుతోంది.

Paoli Dam has exposed more than me in Hate Story'

ఆ పోస్టర్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదని, పగతో రగిలిపోయే మహిళగా దర్శకుడు తనను చూపించాడని వివరించింది. ‘ధైర్యం అనేది మానసికపరమైన అంశం. నాపై ఇదే ముద్ర ఉంటుందని నేను అనుకోవడం లేదు. మళ్లీ ఇలా చేయను కూడా. ఒక నటిగా ప్రతిసారి నేను కొత్తదనాన్ని ప్రదర్శించాలి. రాబోయే సినిమాల్లో చేసే పాత్రలు కూడా కొత్త తరహాగా ఉంటాయి’ అని పావోలీ చెప్పింది. ఈ 32 ఏళ్ల తార గౌతమ్ ఘోష్ తీసిన' కాల్బెలా'తో సినీరంగంలోకి ప్రవేశించింది. అందులోనూ హాట్‌సీన్లలో నటించి సంచలన తారగా మారింది. కొత్తనటినే అయినా తన సత్తా చూపడానికి తగిన అవకాశం ఉంది కాబట్టే హేట్‌చాన్స్‌లో చేయడానికి అంగీకరించానని తెలిపింది.

Paoli Dam has exposed more than me in Hate Story'

‘బహుముఖాలున్న పాత్ర ఇది. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాతోనే బాలీవుడ్‌లో ప్రవేశించడం నిజంగా గొప్ప విషయం. మంచి పాటలు, నృత్యాలకు ఇందులో కొదవ లేదు’ అని పావోలీ వివరించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ మహిళా జర్నలిస్టు చుట్టూ తిరుగుతుంది. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ఆమె ప్రతికారం ఎలా తీర్చుకుందో ఈ నెల 20న విడుదలయ్యే' హేట్‌స్టోరీ'లో చూడవచ్చు. బెంగాలీ సినిమాల్లో సాంస్కృతిక అంశాలు ఎక్కువని, హిందీలో గ్లామర్ అధికంగా కనిపిస్తుందని పావోలీ డ్యామ్ వివరించింది

Paoli Dam has exposed more than me in Hate Story'


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma s negative energies
Telangana kavitha targets madhu yashkis constituency  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more