Kamna apologises for boyfriend comment about lord

Kamna apologises for ‘boyfriend’ comment about Lord,Balaji,Boyfriend,Tirupathi,Tirumala,Controversy,,,Kamna,troubled,by,'Boyfriend',Lord,Balaji,Kamna Jethmalani,Lord Balaji,Boyfriend,Tirupathi,Tirumala,Controversy,KamnaJethmalani,,KamnaJethmalani News,KamnaJethmalani

Kamna apologises for ‘boyfriend’ comment about Lord

Kamna.gif

Posted: 04/16/2012 01:55 PM IST
Kamna apologises for boyfriend comment about lord

Kamna troubled by Boyfriend Lord Balaji

సుడి తిరిగితే ఇలా తిరగాలి. లేకుంటే లేదు అని వారిని చూసే ఉంటాం. కానీ దేవుడ్ని దర్శనం చేసుకోవాలి, దేవుడ్ని ఇష్టదైవంగా భావించాలి. అంతేగానీ.. అంతమించే ఏమైన అంటే .. ఇలానే జరుగుతుంది. గతంలో ఒక పెద్ద మనిషి ఆయనకు ఏడు కొండలు లేవు.. ఆయన ఉన్నది అయిదే కొండలు అని అనటంతో.. ఆ తరువాత ఏం జరిగిందో మీ అందరి తెలుసు. ఇలాంటి అనుభావలు చాలా మంది జరిగాయి. ఇటీవల జరిగిన చిన విషయం ఒకటి. నోటి దురద వీపుకి చేటు’ అంటారు పెద్దలు. ఈ విషయం అందాలభామ కామ్నా జఠ్మలానీకి బాగా అర్థమైంది. ఇటీవల తిరుమల వెళ్లి ‘‘శ్రీవారు నా బోయ్‌ఫ్రెండ్’’ అంటూ ఈ ముద్దుగుమ్మ చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు అక్కడ పెద్ద దుమారాన్నే రేపాయి. దేవుడ్ని బోయ్‌ఫ్రెండ్ అనడమేంటని శ్రీవారి భక్తులందరూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 

Kamna apologises for ‘boyfriend’ comment about Lord

దాంతో మీడియా ముందుకొచ్చి సారీ చెప్పక తప్పలేదు కామ్నాకి. ఈ వివాదంపై కామ్నా స్పందిస్తూ -‘‘నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే బాలాజీనే కారణం. నేను చిన్నతనం నుంచీ వెంకటేశ్వరస్వామి భక్తురాలిని. ఆయన్ను నా స్నేహితుడిగా, తండ్రిగా భావిస్తాను. అందులో తప్పేంటి? అదే నేను ‘బాలాజీ నా స్నేహితుడు’ అంటే ఈ వివాదం ఉండేది కాదు. ఆయన నా బోయ్‌ఫ్రెండ్ అని సరదాగా అనడంతో అనవసరంగా ఈ వివాదం రేపారు. ఏదిఏమైనా నా మాటలు ఎవరినైనా బాధ కలిగిస్తే మీడియా సాక్షిగా వారికి సారీ చెబుతున్నాను. నా ఇష్టదైవం విషయంలో నేను ఇలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అంటూ వాపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamta mohandas
Power star pawan kalyan fired hero nitin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more