తారా జీవితం నాశనం చేసింది జీవిత రాజశేఖర్లు అని .. సూర్య ప్రతిక .. ప్రధాన పేజీలో ఇన్ డైరెక్ట్ గా రాయటం జరిగింది. ఆ పత్రిక వారు కూడా ..తారా చెప్పిన విధానం తో పేర్లు ప్రచురించకుండా రాయటం జరిగింది. ఈ విషయం పై పోలీసులు కూడా నిజమే అనే వార్తలు పోలీసు వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమాల పై మోజు పెంచుకొని వచ్చే యువతకు గాలం వేయటంలో జీవిత ఆరితేరిన వ్యక్తి గా తారా చెబుతుంది. స్వయంగా జీవిత తన భర్తకు .. తారా చౌదరిని బెడ్ రూమ్ లోకి అనేక సార్లు పంపించటం జరిగిందని తారా చెబుతుంది.
వ్యభిచారం కేసులో అరెస్టయిన తారా చౌదరి పేలుస్తున్న బాంబులు ఇప్పటి వరకు రాజకీయ రంగంలోనే ప్రకంపనలు సృష్టించాయి. తారాచౌదరి చేస్తున్న వ్యాఖ్యలు తాజాగా సినీ రంగంలోనూ సంచలనాలకు దారితీస్తున్నాయి. సినీరంగంలో ‘ఆవేశం’గా వ్యవహరించే ఒక హీరో, అనేక సినిమాల్లో హీరోయిన్‌గా వేసిన సదరు హీరో భార్య ఇద్దరూ కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని తారాచౌదరి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించినట్లు తెలిసింది. తనకు హీరోయిన్ అవకాశాలిప్పిస్తానని ఆ హీరో భార్య తన భర్త వద్దకే అనేకసార్లు పంపిందని తారాచౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. చాలాకాలం జగన్‌పార్టీలో పనిచేసిన ఈ భార్యాభర్తలు కొంతకాలంగా జగన్‌కు దూరం గా ఉంటున్నారు. సదరుహీరో తనను శారీరకంగా అనేక విధాలా వేధించే వాడని, శృంగారంలో హింసాత్మకంగా వ్యవహరించేవాడని హీరో భార్య కు తెలుపగా.. ఇవన్నీ సినిమారంగంలో సహజమేనని ఆమె చెప్పిందని తారాచౌదరి వెల్లడించింది. కాగా తారాచౌదరి రిమాండ్‌ను 27వరకు పొడిగిస్తూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
హీరో రాజశేఖర్ సినిమాల్లో ఆవేశంగా.. నటిస్తు.. ప్రజలకు మేలు చేసే వ్యక్తి లాగా నటిస్తాడు. అదే జీవితంలో అయితే .. తన భర్త చేతనే రోజుకో అమ్మాయి చొప్పున .. తన పడక గదిలోకి పంపించే విధంగా ఈ జంట పక్షులు కాపురం చేస్తున్నాయి. రాజశేఖర్ రోజుకో అమ్మాయితో పడక సుఖం పోందుతుంటే.. మరీ .. ఆయన భార్య జీవిత..? సరిగ్గా అప్పుడే .. సినిమా అవకాశాలు కోసం తారా చౌదరి ఫిలింనగర్ లో అడుగుపెట్టిందట. ఆ విషయం తెలుసుకున్న జీవిత .. వెంటనే కాకిలా ఆమె దగ్గర వాలిపోయి.. మాయ మాటలు చెప్పి.. తారా చౌదరిని జీవిత వలలో పడేసిందట. ఇక అప్పటి నుండి తారా చౌదరి కి సినిమా చాన్స్ లేమో గాని .. తన భర్త రాజశేఖర్ చేత .. స్టార్స్ చూపించే పని ఉండేదట. తారా చౌదరిని జీవిత భర్త రోజుకో విధంగా సెక్స్ వేధింపులు వేదించేవాడట. తారా చౌదరికి హీరో రాజశేఖర్ పడక గదిలో .. నరకం చూపించేవాడని తారా చెబుతుంది.
ఆ హీరో పెట్టే బాధలకు .. తారా చౌదరి .. కొన్ని రోజులు.. వారికి దూరంగా ఉన్నప్పటికి .. జీవిత రాజశేఖర్లు ఫిలింనగర్ మొత్తం గాలించి .. తారాను పట్టుకుని .. వారి ఇంటికి తీసుకుపోయేవారని తారా చెబుతుంది. ఆ ఇద్దరు నా జీవితాన్ని .. నా శరీరాన్ని నాశనం చేసింది వారేనని తారా మీడియా ముందు చెబుతుందని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా తారా చౌదరి మరో డిమాండ్ చేస్తుందట. నా జీవితాన్ని నాశనం చేసిన వారిని కూడా జైల్లో పెట్టమాని పోలీసులను కోరుతుందని పోలీసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more