Rayapati sambasiva rao

rayapati sambasiva rao,Tara Choudary in a sex racket has taken ,Tara Choudary has alleged that MP Rayapati Sambasiva Rao,MP Rayapati Sambasiva Rao has offered her Rs. 50 lakhs

rayapati sambasiva rao

rayapati01.gif

Posted: 04/13/2012 06:44 PM IST
Rayapati sambasiva rao

rayapati_tara

గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముని కుమారుడు తాను పంపించే అమ్మాయిలతో గెస్ట్‌హౌసుల్లో మసాజ్‌లు చేయించుకునేవారని తారాచౌదరి వెల్లడించింది. ఈ క్రమంలోనే రాయపాటి సాంబశివరావుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పింది. రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముని కుమారుడు బెదిరించినా తాను కన్నా లక్ష్మీనారాయణ గురించి చెడుగా చెప్పటానికి అంగీకరించలేదని తెలిపింది. కన్నా లక్ష్మీనారాయణ మేనేజర్‌కు తాను ఈ విషయం వివరించగా వాళ్ల పాపాన వాళ్లే పోతారని ఆయన సర్దిచెప్పాడని చెప్పింది.

original_tara

మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై చెడుగా ప్రచారం చేయాలని, తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముని కుమారుడు చేసిన బెదిరింపులకు సంబంధించిన సంభాషణలను తారాచౌదరి రికార్డు చేసినట్టు సమాచారం. తారాచౌదరి నివాసం నుంచి బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సీడీల్లో ఇవి ఉన్నట్టుగా తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముని కుమారునిపై కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంటుంది.

rayapati sambasiva rao

దీని గురించి బంజారాహిల్స్ పోలీసులతో మాట్లాడగా తారాచౌదరి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వీడియో, ఆడియో సీడీలను ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీలో పరిశీలన జరిపిస్తామన్నారు. దాంట్లో వెలువడే వివరాల ఆధారంగా దర్యాప్తును ముందుకు నడిపిస్తామన్నారు. రాయపాటి సాంబశివరావు, ఆయన తమ్ముని కుమారున్ని ప్రశ్నిస్తారా? అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. విచారణలో వెల్లడయ్యే ఆధారాలను బట్టి తదుపరి చర్యలుంటాయని బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary sex racket big names could pop up
Mp rayapati sambasiva rao challenges tara chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more