Coconut tree gives big wages

coconut tree gives big wages

coconut tree gives big wages

14.gif

Posted: 04/03/2012 05:51 PM IST
Coconut tree gives big wages

            coco_innమీకు కొబ్బరి చెట్టు ఎక్కడం వచ్చా.. అయితే మీ సంపాదన నెలకు 30 వేల పైమాటే అయ్యే ఛాన్స్ ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ విద్య తెలిసిన వాళ్లకు యమ డిమండ్ ఉంది.  చెట్టులెక్కగలవా, పుట్టలెక్కగలవా అని మన తెలుగు సినిమాలో ఒక చెంచిత పాటపాడింది. ఇదే తరహా అర్హతలతో ఇప్పుడు డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చిపడిందన్నమాట.
         కష్ట పడి డబ్బు సంపాదించడానికి ఏదైతే నేం.. కొబ్బరిచెట్లు ఎక్కడం వస్తే చాలు నెలకు 30 వేలు సంపాదించవచ్చు అని కేరళ కార్మికులు అంటున్నారు. రోజుకు 30, 40 కొబ్బరిచెట్లు ఎక్కి కాయలు దింపడమే వీరి పని. కొబ్బరి కాయలు తీసేవారి కొరతతో వీరి కోసం ఒక వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటైంది. ఇందులో ఈ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకుని ముందస్తుగా పని సంపాదించుకుంటున్నారట.
         అంతేకాదు, ఒక కొబ్బరితోట నుంచి మరో తోటకు వెళ్లే సమయం ఆదా చేసుకోవడానికి కారులో వెళుతున్నారట. బావుందికదూ..ఈ ఉద్యోగం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political analists say jagan will be arrested in a week
Talasani srinivas yadav questioned cbi about kvp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more