Political analists say jagan will be arrested in a week

political analists say jagan will be arrested in a week

political analists say jagan will be arrested in a week

17.gif

Posted: 04/03/2012 06:19 PM IST
Political analists say jagan will be arrested in a week

             jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ను సిబిఐ అధికారులు ఈనెల 6వ తేదీ లోగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జగన్ ను అరెస్ట్ చేస్తే, ఈ నెల 6 వ తేదీలోగా అరెస్ట్ చేయవచ్చని ఈ లోగా అరెస్ట్ కాకపొతే ఆయనను మరెప్పటికీ అరెస్ట్ చేయడం సాధ్యంకాదని అంటున్నారు. 6వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఎవరూ చెప్పటప్పటికినీ,  సిబిఐ మాత్రం అనుబంధ చార్జ్ షీట్ వేసి కోర్టుకు సాక్ష్యాలు చూపించే పనిలో నిమగ్నమై ఉంది.
             కాగా, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడమే కాకుండా ఆయనకు ప్రముఖులకు కల్పించే వై కేటగిరి భద్రతలు కూడా ఇచ్చారు. ఈ చర్యలు కూడా జగన్ అరెస్ట్ కు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అయితే, జగన్ భార్య భారతిని కూడా సిబిఐ అక్రమాస్తుల కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. అందువల్ల ఆమెను ఇంటరాగేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్ ను అరెస్ట్ చేయకుండా, భారతిని ఇంటరగేట్ చేయడమైనా 6లోపు జరగవచ్చని ఊహాగానాలు ముమ్మరమయ్యాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha says karthika was good company
Coconut tree gives big wages  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more