Eega audio launch

Eega Audio Launch,Eega,Kandireega audio launched,Eega audio launch,Eega Movie Audio Launch,Eega Movie Audio Launch Gallery,Eega Movie Audio Launch images,Eega Movie Audio Launch pics,Eega Movie Audio Launch pic,Eega Movie Audio Launch photo,Eega Movie Audio Launch photos,Eega Movie Audio,Eega Movie Audio gallery,Eega Movie Audio images,Eega Movie Audio pics,Eega Movie Audio pic,Eega Movie Audio photo,Eega Movie Audio photos,Eega Audio Launch Gallery,Eega

Eega Audio Launch

Eega.gif

Posted: 03/31/2012 04:40 PM IST
Eega audio launch

Eega Audio Launch

వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాతగా, డి. సురేష్ బాబు సమర్పణలో రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు రూపొందిన ‘ఈగ’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దర్శకరత్న దాసరి ఆడియో తొలి సీడీని ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారాహి చలన చిత్రం బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ సంద్భంగా దాసరి మాట్లాడుతూ ఒక ఈటీ, ఒక రోబో సినిమాలా...‘ఈగ’ చిత్రం కూడా సెన్షేషన్ సృష్టించి, కమర్షియల్‌గా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

రాజమౌళి కుటుంబానికి సినిమానే జీవితం, ఎవరి అండదండలు లేకుండా స్వశక్తితో అగ్రస్థానికి ఎదిగారని ప్రశంసించారు. అగ్రహీరోలంతా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నారంటే అతను ఏ స్థాయికి ఎదిగాడో అర్థం చేసుకోవచ్చున్నారు. దర్శకుడిగా తనకంటూ ఓ ముద్రవేసుకుని, హీరోలకు ధీటుగా నిలబడ్డాడన్నారు. నాగార్జున మాట్లాడుతూ కీరవాణి సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం, రాజమౌళితో ఓ సినిమా చేయాలని ఉందని తన మసులోని మాట బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రభాస్, రవితేజ, రానా, సునీల్, చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజమౌళి సినిమాలకు మీ మ్యూజిక్ చాలా డిఫరెంట్, ప్రత్యేకంగా ఉంటుంది, మాకు అలాంటి మ్యూజిక్ ఎందుకు ఇవ్వడం లేదు అని కొందరు నన్ను అడిగారు... కానీ అది తెలివి తక్కువ ప్రశ్న, కీరవాణి నుంచి మీరు అలాంటి మ్యూజిక్ ఎలా రాబట్టుకుంటున్నారు అని రాజమౌళిని అడగాలి ఆ ప్రశ్న, అతనికి అంత టాలెంట్ ఉంది కాబట్టే నా నుంచి అలాంటి మ్యూజిక్ రాబట్టుకుంటున్నాడు ’ అని చెప్పారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఈగ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తదనాన్ని ఆహ్వానించడంలో రాజమౌళి ఎప్పుడు ముందుంటారని, అందుకే అతనికి ఆ సక్సెస్, అతను నాకంటే చిన్నవాడు ఎక్కవగా పొగడకుండా ఆశీర్వదిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

Eega Audio Launch

ఈగ చిత్రానికి సంగీతం సమకూర్చడంతో పాటు ‘నేనే-నానీనే’ అనే పాటకు లిరక్స్ కూడా అందించారు కీరవాణి. ఈ చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈగ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. నాని, సమంత హీరోయి హీరోయిన్లుగా, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ విలన్ పాత్రలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rama navami or sri rama navami the hindu festival with great significance
Cm botsa to be consulted  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more