Ntr nick name sarjee

ntr nick name sarjee,Dammu Audio Launch Photos,NTR Dammu Audio Launch Photos,Trisha and Karthika at NTR Dammu AudioLaunch Photos, NTR Wife, Pranathi at Dammu Audio Launch Photos,lakshmi pranathi, dammu audio, junior ntr, ks rama rao, alexander vallabha,pranathi discomfort dammu producer, telugu movie news, MM Kiravani, kiravani wife, son byrava,

ntr nick name sarjee

ntr01.gif

Posted: 03/30/2012 05:43 PM IST
Ntr nick name sarjee

ntr nick name  sarjee

ఎంఎం కీరవాణి గారు సంగీతంలో మంచి దిట్ట అని తెలుసు. కానీ ఎన్టీఆర్ నటించిన దమ్ము ఆడియో ఫంక్షన్ లో ఆయన సంగీతం కంటే .. తియ్యాని మాటలు చెప్పారు. కీరవాణి సంగీతమే సూపర్ అనుకుంటే.. ఆయన మాటలు కూడా .. డబల్ సూపర్. ఎలాంటి వారినైన ఆయన సంగీతంతో సమాధానం చెబుతారు. కానీ దమ్ము ఆడియో ఫంక్షన్ లో మాత్రం .. ఆయన మాటలు ఎన్టీఆర్ అభిమానులకు కొత్త ఆనందాన్ని తెచ్చిపెట్టాయి.

ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఆడియో ఫంక్షన్ కు కీరవాణి కుటుంబ సమేతంగా రావటం కొత్త శోభతెచ్చినట్లు ఉంది. వేదిక మీదకు కీరవాణి ఆయన సతీమణి కూడా వచ్చారు. కీరవాణి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఈ సినిమాలో రూలర్‌గా కనిపించబోతున్నాడు. బోయపాటి మంచి క్రమశిక్షణ ఉన్న దర్శకుడు. ‘దమ్ము’ అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే మంచి సినిమా’’ అని చెప్పారు. కీరవాణి దంపతులు ఆడియో సీడీని ఆవిష్కరించి ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీప్రణతికి ఇచ్చారు.

ఎన్టీఆర్ ఉద్దేశించి కిరవాణి మీ అందరికంటే ఎన్టీఆరి కి వీరాభిమాని ఉన్నాడని చెప్పటంతో. ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. అతను ఎవరోకాదు స్వయన మా అబ్బాయి బైరవ అంటు మొదటి వరుసలో కూర్చున్న కీరవాణి అబ్బాయి వైపు చేయ్యి చూపించారు. అంతేకాదు నేను ఎన్టీఆర్ ను ముద్దుగా సర్టీ అని పిలుస్తాను అని కీరవాణి చెప్పినప్పుడు అభిమానులు రెచ్చిపోయి చప్పట్లు కొట్టారు. మళ్లీ వెంటనే ఎన్టీఆర్ కూడా నన్ను అలాగే పిలుస్తారని కీరవాణి చెప్పారు. ఈ వేడుకలో ‘దమ్ము’ యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ విధంగా ఎన్టీఆర్ కు ముద్దు పేరు పెట్టిన కీరవాణి అని వేదిక మీద ఉన్న ప్రముఖులు అనటంతో అక్కడ నవ్వులు పూచాయి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr for any discomfort caused sorry
Nithin celebrates success of ishq  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more