Nithin celebrates success of ishq

Nithin celebrates Success of Ishq,Nitin, nitin ishq, ishq telugu movie, ishq platinum disc, ishq release date, ishq movie release, nithya menon, nagarjuna, Ramgopal Varma, Mahesh babu, Pavan Kalyana, Ishq audio function , jayam movie, director Teja, Telugu movie

Nithin celebrates Success of Ishq

Nithin.gif

Posted: 03/30/2012 04:52 PM IST
Nithin celebrates success of ishq

Nithin celebrates Success of Ishq

తొలి అడుగుల్లోనే వరుసగా విజయాలు అందుకున్న కథానాయకుడు నితిన్. నితిన్ జయం సినిమాతో తెరపైకి వచ్చాడు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వంలో ‘జయం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నితిన్ ఆ సినిమా విజయంతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకొన్నారు. తరువాత వచ్చిన ‘సంబరం’ సినిమా నిరాశ పరిచినా తరువాత ‘రాజమౌళి’దర్శకత్వంలో వచ్చిన ‘సై’ ‘దిల్’ సినిమాలు హిట్ అవ్వడంతో మళ్ళీ కెరీర్ పుంజుకున్నా, క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ’శ్రీ ఆంజనేయం’ సినిమా నుండి నేటి ‘ఇష్క్’ ముందు వరకు వచ్చిన సినిమాలు నితిన్ కి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఏడు సంవత్సరాల విరామం తరువాత నితిన్ కి ‘ఇష్క్’ సినిమా విజయాన్ని అందించింది.జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన నితిన్. తీవ్రమైన బ్యాడ్ పిరియడ్‌ను అనుభవించిన తర్వాత మళ్లీ ‘హిట్ ట్రాక్’ ఎక్కడం అరుదుగా జరుగుతుంది.

ఈ విషయంలో నితిన్ నిజంగా చాలా అదృష్టవంతుడు . కెరీర్‌కి ‘జయం’ సినిమా ఎంత ముఖ్యమైనదో... ‘ఇష్క్’ కూడా అంతే ముఖ్యమైనదని నితిన్ అంటున్నారు. అయితే ఇప్పుడు నితిన్ ముగ్గురు వలన ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట.
అయితే, ఇంత సక్సెస్‌ని మాత్రం ఊహించలేదు. ఓవర్‌సీస్‌లో అత్యధికంగా వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాల్లో ‘బిజినెస్‌మేన్’ తర్వాత స్థానం ‘ఇష్క్’కే దక్కింది. అయితే త్వరలో ఇదే బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నాడట. అలాగే బెల్లంకొండ సురేష్ సినిమా కూడా ఉంటుంది. వచ్చే ఏడాది సురేందర్‌రెడ్డి, నందినీరెడ్డి, రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లో నటిస్తానని నితిన్ అంటున్నారు.

అయితే నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ, మహేష్‌బాబు లాంటి లెజెండ్స్ ఫోన్లు చేసి మరీ అభినందనలు తెలపడం నితిన్ మరచిపోకపోతున్నాడట. ఈ ముగ్గురి ప్రసంసలవల్ల నితిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నాడు. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన హీరో తన వెనక ఉన్నాడని చెబుతున్నాడు. ఇష్క్ ఆడియో ఫంక్షన్ రోజున ఆ హీరో చేతుల మీదగా ఆడియో విడుదల చేయటంతో.. ఇంత గొప్ప విజయం సాదించిందని నితిన్ అంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు. అతను ఎవరు కాదు .. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నితిన్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమాట. తన వెనక వున్న వ్యక్తి కూడా ..పవనేనని నితిన్ చెప్పాటం ఫిలింనగర్ లో పెద్ద టాక్. ఏమైన నితిన్ కు ఇష్క్ మళ్లీ లైఫ్ ఇచ్చిందని సినీ ప్రముఖులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr nick name sarjee
Hari krishnas controversial statements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more