అందాల రాముడు అయిన మర్యాద రామన్న పై డి. రామానాయుడు కన్ను పడింది. సునీల్ హీరోగా రీసెంట్ గా చేసిన పూలరంగడు సినిమా సునీల్ కేరియర్ ఎంతో ఉపయోగపడింది. ఆ సినిమాల నటన చూసిన పెద్ద పెద్ద దర్శకుడు సునీల్ తో సినిమా తీయ్యాలని క్యూ కడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ మద్య కాలంలో సునీల్ పై అనేక రూమర్స్ వచ్చాయి. సునీల్ రేటు పెంచాడని, తన సినిమా కు అంత రేటు ఇస్తేగానీ.. నేను సినిమా చేయానని, సునీల్ అన్నట్లు ఫిలింనగర్ సర్కిల్ లో పుకార్లు షికారు చేశాయి. అలాంటి పుకార్లుకు సునీల్ చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేయటానికి సునీల్ ఒప్పుకున్నాడని తెలియడంతో ..సునీల్ మీద వచ్చిన పుకార్లు గాలిలో కలిసిపోయినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ప్రారంభమైంది. ‘కలిసుందాం రా’ ఫేం ఉదయ శంకర్ దర్శకుడు. డాడి.రామానాయుడు సమర్పణలో డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. హీరో వెంకటేష్ క్లాప్‌ని వ్వగా, రామానాయుడు-రానా సంయుక్తంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో జరిగిన ఈ వేడుకలో డాడి.రామానా యుడు మాట్లాడుతూ- పూలరంగడు-తో హిట్‌కొట్టిన సునీల్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.
సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. కొద్దిపాటి ఫిలాసఫీ ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత మా సంస్థలో ఈ సినిమా చేస్తున్నాం. ‘పూల రంగడు’లో సునీల్ నటన అద్భుతం. ప్రతి ఫ్రేమ్ లోనూ కష్టించాడు’’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ ‘‘ఈ సంస్థ లో ఎన్నో సినిమాల్లో నటించాను. తాజా కథ ‘అహనా పెళ్లంట’ స్థాయిలో ఉంది. ఆద్యంతం నవ్వించే సినిమా అవుతుంది’’ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more