Hansika brand ambassador for old age home

Hansika brand ambassador for old age home,Hansika brand ambassador for old age home news , Hansika,Hansika Motwani photos, Hansika Motwani gossip, Hansika Motwani biography, Hansika Motwani wallpapers, Hansika Motwani filmography

Hansika brand ambassador for old age home

Hansika.gif

Posted: 03/19/2012 05:47 PM IST
Hansika brand ambassador for old age home

 Hansika brand ambassador for old age home

స్టైలిష్ సార్ట్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా ద్వారా హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది. దేశముదురు హన్నికకు ..హీరోయిన్ స్థాయిని నిలబెట్టింది. అప్పుటి నుండి ఇప్పటి వరకు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో హన్సిక మంచి విజయాలే సాధించింది. హన్సికకు లైప్ చూపించిన టాలీవుడ్ నుండి కోలీవుడ్ లో తన సత్తా చాటుంది. తమిళ తంబిలు హన్నికకు గుడి కట్టే రెంజ్ కు వెళ్లిపోయారంటే హన్సిక మీద ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది.

ఇటీవల హన్సిక 20వ పుట్టిన రోజు సందర్భంగా.. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకొని.. వార్తల్లోకి ఎక్కింది. ఆమె పుట్టిన రోజు నాడు 20 మంది అనాధాలను దత్తతు తీసుకొని ..అందరికి ఆదర్శం అయింది. తన బాల్యం నుండే నటనలో మేళుకులు నేర్చుకుంది. ఆమె నటనతో.. ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ ప్రజలను బాగా ఆకట్టుకుంది. హన్సిక కోసం అభిమానులు రెండు రాష్ట్రాలలో విపరీతంగా పెరిగిపోయారు. ఆమె కోసం కొన్ని యాడ్ కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయి. అమె రీజెంట్ గా.. ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ మారింది. సామాజిక సేవా చేస్తానని చెబుతుంది. ఇంత చిన్న వయస్సులోనే సామాజిక సేవా గురించి ఎందుకు మాట్లాడుతుందని ..కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హన్సిక ఈ మద్య కాలంలో విజయం సాధించిన సినిమాలు లేకపోవటంతో.. సినిమా రాక తగ్గిందని, అందువలన ముందు చూపుతో.. సామాజిక సేవా రంగాన్ని హన్సిక ఎంచుకుందని .. కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎవరైన సినిమాలు తగ్గినప్పుడు ఏదో ఒకటి చేయ్యాలి కదా? అందుకే హన్సిక ఈ రంగం ఎంచుకుందని ఆమె సన్నిహితులు కూడా అంటున్నాట్టు సమాచారం.

 Hansika brand ambassador for old age home

అర్ధ మిడోస్‌ అనే ఓ సామాజిక సేవా సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అయినందుకు తాను ఎంతగానో గర్విస్తున్నానంటూ హన్సిక లేటెస్ట్‌గా ఆ సంస్థ జరిపిన కార్యక్రమంలో అన్నారు. సమాజంలో వృద్ధులై నీడ కోల్పోయిన వారికి అండగా ఓల్డేజ్‌ హోమ్‌ సౌకర్యాలను కల్పించి తద్వారా సామాజిక సేవ చేస్తున్న ఇటువంటి సంస్థకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతేకాదు ఆ మధ్య తన ఇరవయ్యవ పుట్టిన రోజు సందర్భంగా హన్సిక ఓ 20 మంది అనాధలను దత్తత తీసుకుని వార్తల్లోకి ఎక్కారు. సామాజిక సేవ చేయాలనే ఆలోచన రావడమే అదృష్టమైతే వాటిని ఆచరించి చూపించే హన్సిక ఈ తరం కథానాయికలకు ఆదర్శమనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suresh production sunil film launched
Naidus choices for rs sparks rebellion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more