టాలీవుడ్ మగధీరుడు.. బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ వార్త మెగా అభిమానులకు శుభవార్త లాంటిది. చిరుత చిత్రంతో .. మెగా స్టార్ పేరుకు కొత్త మెరుగులు దిద్దిన కొడుకు అనిపించుకున్న రామ్ చరణ్. ఆరేంజ్ పండుల అందరికి మేలు చేసే విధంగా చెర్రి ముందుకు పోతున్నాడు. రామ్ చరణ్ రచ్చతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసే విధంగా చూస్తున్నాడు రామ్ చరణ్ , రచ్చ సినిమా విడుదల కాక ముందే.. చెర్రికి .. బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. రచ్చ సినిమాను ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వటం మెగా ఫ్యామిలీకే సొంతం అయింది. ఇప్పుడు తండ్రి బాటలోనే .. రామ్ చరణ్ కూడా నడుస్తున్నాడు అనే దానికి ఇదే ఉదాహరణ. చెర్రి కి బాలీవుడ్ ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో చేయ్యబోయే చెర్రి సినిమాకు .. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేయటం రామ్ చరణ్ కే దక్కింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు మన దేవిశీ ప్రసాద్.
రామ్ చరణ్ 'జంజీర్' సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారని తెలిసింది. ఈ చిత్రంతో దేవి బాలీవుడ్ లో పూర్తిస్థాయిలో రంగప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. షూట్ ఎట్ లోకండ్ వాలా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. మొన్న రచ్చ ఆడియో పంక్షన్ కి కూడా అపూర్వ లఖియా వచ్చి పాల్గొన్నారు. ఇక ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు.
అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టులో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే రామ్ చరణ్ ని తన కథకు ఎంపిక చేసుకోవటం గురించి చెపుతూ...నేను ఓ యంగ్ ,ఎనర్జీ ఉన్న యంగ్ హీరో కోసం వెతికాను. జంజీర్ కథ కోపంతో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ. ఈ రోజున బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసే యంగ్ హీరోలు లేరు. అంతా మెట్రో సెక్సువల్ హీరోలే అన్నారు. ఆ ఫైర్ రామ్ చరణ్ లో కనిపించింది. అందుకే అతన్ని కలిసి ఒప్పించుకున్నాను అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more