Ram gopal varma life story movie

Ram Gopal Varma. Photos of Ram Gopal Varma, videos, news, biography, filmography, movies,Ram Gopal Varma life story as, Ram Gopal Varma life story coming as

Ram Gopal Varma. Photos of Ram Gopal Varma, videos, news, biography, filmography, movies,Ram Gopal Varma life story as, Ram Gopal Varma life story coming as

Ram Gopal Varma life story1.gif

Posted: 03/10/2012 06:58 PM IST
Ram gopal varma life story movie

Varma

రామ్ గోపాల్ వర్మ తన మాటలతో అందరినీ రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడు ఎవరిమీదనో ఒకరిమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ తాజాగా రెడ్డి గారు పోయారు, బ్రాహ్మణులను కించపరచడం, జూనియర్ ఎన్టీఆర్ సినిమా పై కేసు పెడతాను అని వ్యాఖ్యానించడం తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. ఇన్నిరోజులు పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తు ఊరుకున్న జనం ఇప్పడు వర్మ పై తిరగబడుతున్నారు. ఇటు రెడ్డి సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రెడ్డి సంఘం ఓ అడుగు ముందకేసి ఆయన పై ఓ సినిమా తీస్తామని ప్రకటించింది.

రామ్‌గోపాలవర్మ జీవిత చరిత్ర ఆధారంగా ‘‘వర్మగారు పోతున్నారు పిచ్చాసు పత్రికి’’టైటిల్‌ పేరుతో త్వరలో సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. సినిమాను సమస్యాత్మకంగా కాకుండా సందే శాత్మకంగా తీస్తామని, త్వరలో నటీనటులు ,దర్శకుల పేర్లు వెల్లడిస్తామన్నారు. సమాజంపై సినామా ప్రబావం ఎలా ఉంటుంది. సినిమా ఫెయిల్‌ అయితే నిర్మాతలు, దర్శకులు,నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు పరిగ ణలోకి తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా తీసే ముందు రామ్‌గోపాల్‌ వర్మ తల్లిదండ్రులు, చిన్ననాటి మిత్రులను కలిసి వివరాలు సేకరిస్తామన్నారు. రెండు మాసాలలో చిత్ర నిర్మాణం ప్రారంభమై నవంబర్‌ నాటికి చిత్రం పూర్తయ్యే విధంగా ప్రణాళికసిద్దం చేసామన్నారు. ఈ సినిమాను తెలుగు,తమిళం,హిందీ భాష లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.ఈ సినిమా విజయవంతమై లాభాలు ఆర్జిస్తే వచ్చే డబ్బును రామ్‌గోపాలవర్మతో సినిమాలు తీసి నష్టపోయిన సినీ నిర్మాతలకు ఆర్థిక సాయం చేస్తామన్నారు.

అలానే బ్రాహ్మణులను కించపర్చే విధంగా సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా బ్రహ్మణ సేవా సంఘం సమాఖ్య తీవ్రం గా ఖండించింది. 24 గంటల్లోగా బ్రాహ్మణజాతికి రామ్‌ గోపాల్‌ వర్మ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలపడంతో పాటు ఆయన ఇంటి ముందు గాయత్రి యాగం నిర్వహించి, ఆయనకు తర్పణాలు వదులుతామని హెచ్చరించింది. ఉచిత ప్రచారం, పాపులా రిటి కోసం పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజల ఛీత్కారానికి గురైన వర్మ మానసిక రుగ్మతతో బాధ పడుతున్నాడని విమర్శించారు. వర్మ చేసిన వ్యాఖ్యలను జాతీయ స్థాయిలో బ్రాహ్మణ సంఘాలకు తెలియజేసి, సినిమాలను బ్యాన్‌ చేయిస్తామని హెచ్చరించారు.

మరి ఈవిధంగా వర్మ వ్యాఖ్యలు చేస్తే తనకు దెబ్బలు తినే రోజులు కూడా వస్తాయని ఏదో ఒకరోజు వర్మను ఎవరో ఒకరు కొడతారని కూడా అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnaiah may set up new party
Nallapureddy prasanna kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more