Ys rajasekhara reddy

ys rajasekhara reddy, Gali, Gali Janardhan Reddy, KVP, KVRamachanraiah, Gali, TDP Leader, Muddhu krishnam naidu, Guntur, Rajasekhara reddy, assembly, nadendla, speaker, playing cards,

ys rajasekhara reddy

ys.gif

Posted: 03/01/2012 06:30 PM IST
Ys rajasekhara reddy

ys rajasekhara reddy

గాలి వైఎస్ రాజశేఖర రెడ్డి తో కలిసి పేకాట ఆడాడని తెలుస్తుంది. వైఎస్ తో ఆడిన ఆటలో .అనేక సార్లు ఓడిపోయినట్లు తెలుస్తుంది. వైఎస్ తో నే కాకుండా ఆయన స్నేహితుడు అయిన కేవీపి రామచంద్రరావు తో కూడా పేకాట ఆడినట్లు .. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడు కాదు.. వైఎస్ బతికుండగా జరిగిన విషయం అని చెబుతున్నారు. ఇక్కడ గాలి అంటే ఓబులపురం గనుల గాలి జనార్థన్ కాదు...? ఆ గాలి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. అంటే టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు. ఆయన అసెంబ్లీలో చమత్కరంగా చెప్పిన మాటలు.

ఒక వేళ మీరు అనుకున్నది కూడా జరిగి ఉండవచ్చు . ఎందుకంటే.. గాలి జనార్థన్ కు వైఎస్ కు మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే కాబట్టి మీరు అనుకోవటంలో పొరపాటు లేదని మేము అనుకుంటున్నాం. ఇక అసలు విషయానికి వద్దాం.....
వైఎస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావుతో కూడా పేకాట ఆడానని, కానీ.. కేసుల్లో ఇరుక్కొన్నానన్న ఆరోపణ పచ్చి అబద్ధమని టీడీపీ ఎమ్మెల్యే ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.

అక్కడ వేరే వ్యాపకం లేక కొందరు అధికారులతో కలిసి రిక్రియేషన్ క్లబ్బుగా ఏర్పడ్డాం. సరదాగా కాసేపు పేకాట ఆడుకొనేవాళ్ళం. అందులో డబ్బుల వంటి వ్యవహారాలేవీ ఉండేవి కావు. నా జీవితంలో ఎన్నడూ పేకాట ఆడి ఆరెస్టు కాలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్, కేవీపీతో కూడా పేకాట ఆడాను వివరించారు.

వెంటిలెటర్‌పై ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాపాడుతున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలను ధరించి.. సభకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే డిస్‌క్వాలిఫై చేయాలనీ అంటున్నా ఇప్పటికీ వారిపై చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని గాలి అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee
Chiranjeevi hero botsa villain and minister ganta producer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more