Chiranjeevi hero botsa villain and minister ganta producer

Chiranjeevi hero botsa villain and minister Ganta producer,producer, Minister Ganta Srinivasa rao, Media, Mega Star 150 Cinema, assembly,

Chiranjeevi hero botsa villain and minister Ganta producer

Chiranjeevi.gif

Posted: 03/01/2012 05:56 PM IST
Chiranjeevi hero botsa villain and minister ganta producer

Chiranjeevi hero botsa villain and  minister Ganta producer

చిరంజీవి 150వ సినిమాకు విలన్ మరియు ప్రొడ్యూసర్ రెఢిగా ఉన్నరని తెలిసింది. త్వరలో అసెంబ్లీలో మెగా స్టార్ సినిమా విడుదల కాబోతుంది. అందులో హీరో గా చిరంజీవి, విలన్ గా బొత్స .. ఆ సినిమా ప్రొడ్యూసర్ మంత్రి గంటా శ్రీనివాసరావు అని అందరు అంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్ద విలన్ అని, ఆయన్ను పెట్టి సినిమా తీస్తే సూపర్‌హిట్ కావడం ఖాయమని పెట్టుబడులు, మౌలికసదుపాయాలశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సరదాగా వ్యాఖ్యానించారు. బొత్స భారీకాయం, శరీరాకృతి విలన్ పాత్రకు సరిగ్గా సరిపోతాయన్నారు. బొత్సను విలన్‌గా పెట్టి తీసే సినిమాలో తమ నేత చిరంజీవి హీరోగా నటిస్తే మరింత అద్భుతంగా ఉంటుందన్నారు. అసెంబ్లీ లాబీల్లో సీఎం కార్యాలయం పక్కన మంత్రి గంటా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బాగా మాట్లాడారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తనను అభినందించారని చెప్పారు. ఈ సమయంలో చర్చ సినిమాల మీదకు మళ్లినప్పుడు ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి హీరోగా నటించే సినిమాలో కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను విలన్‌గా పెడితే బాగుంటారని చిరంజీవి వర్గం మంత్రి గంటా శ్రీనివాస రావు అసెంబ్లీ లాబీల్లో చలోక్తులు విసిరారు. గంటా శ్రీనివాస రావు జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చారు. ఆయనను అసెంబ్లీ లాబీల్లో చూసిన విలేకరులు మీరు చిరంజీవితో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించొచ్చు కదా అని సరదాగా ప్రశ్నించారు. అందుకు గంటా బొత్స పర్సనాలిటీ బాగుంటుందని, మంచి పొడుగు అని విలన్ పాత్రకు బాగుంటారని చెబుతూ చిరంజీవిని హీరోగా బొత్సను విలన్ పెట్టి ఆ సినిమా మంత్రి గంటాను ప్రొడ్యూసర్ గా పెడితే సరిపోతుందనటంతో అక్కడ నవ్వులు పూచాయి 

ఏమో రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు కలిసి సినిమా చేసిన ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys rajasekhara reddy
Kanna lakshmi narayana open heart with  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more