Iteish genelia enjoy the marriage life

bollywood,entertainment,reteish genelia marriage,riteish genelia's first valentines,riteish-genelia,tere naal love ho gaya,valentines day

bollywood,entertainment,reteish genelia marriage,riteish genelia's first valentines,riteish-genelia,tere naal love ho gaya,valentines day

iteish-Genelia enjoy the marriage life.gif

Posted: 02/27/2012 06:24 PM IST
Iteish genelia enjoy the marriage life

Genelia_Retish

ఈ మధ్య పెళ్ళి చేసుకొని ఇల్లాలుగా, ఆంటీగా మారిపోయిన యంగ్ భామ జెనీలియా. ఈమె గొప్ప అనుభవాన్ని పొందుతుందట. ఎందులో అనే సందేహం మీకు రానీయకండి... ఎందుకంటే కొత్త పెళ్లి కూతురు అనుభవం పొందేది సంసారంలో అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈమె అనుభవం పొందేది తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసిన నటించిన ‘తేరే నాల్ లవ్ హో గయా’ చిత్రం విజయం సాధించడమే ఆమె గొప్ప ఆనందానుభవానికి కారణమట. వీరిద్దరు కలిసి కలిసి నటించిన సినిమాతో పాటు ఈ నెల 24న ఇదే కోవకు చెందిన మరో సినిమా కూడా విడుదలైంది. అదే ‘జోడీ బ్రేకర్స్’. మాధవన్, బిపాసాబసు జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా మంచి టాకే వినిపిస్తోంది. అయితే... ‘తేరే నాల్ లవ్ హో గయా’ మాత్రం పెద్ద హిట్‌గా ఆడియన్స్ నిర్ణయించారు. ఈ విజయంతో కొత్త పెళ్లికూతురు జెనీలియా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

అందుకు ఈ రెండు సినిమాల వసూళ్లే కారణమట. ఈ కారణంగానే జెన్నీ సంబరపడిపోతున్నారట. తన ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారట. ఇంతవరకు  ‘‘ఎన్నో మధురమైన ఘట్టాలను నా జీవితంలో చూశాను. కానీ వాటన్నింటికంటే గొప్ప అనుభవం మా ‘తేరే నాల్...’ మూవీ హిట్ అవ్వడం. మా వైవాహిక జీవితం కూడా ఇంద్రధనుస్సులా అందంగా మెరిసిపోతుందని చెబుతుంది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో చాలాకాలం తర్వాత నాకు పెద్ద హిట్ ఇది. పెళ్లయిన వెంటనే విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడం నా జీవితంలో మరచిపోలేని విషయం అని తెగ సంబరపడిపోతుంది. జెనీలియా చెప్పే మాటలను బట్టి చూస్తుంటే తన జీవితం కన్నా తన సంసార జీవితమే ఇంధ్రధనస్సులాగా కలర్ ఫుల్ గా ఉందని అందుకే తన అనుభవాన్ని ఇంద్ర ధనస్సుతో పోల్చుకుంటుందటని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr daughter sharmila reddy
Ak antony son set for acting debut with oberoi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more