Ysr daughter sharmila reddy

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

YSR Daughter Sharmila Reddy.gif

Posted: 02/27/2012 08:21 PM IST
Ysr daughter sharmila reddy

Sharmila-reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇంకా బతికే ఉన్నాడట. అందేంటి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోలేదా ? అని డౌట్ పడకండి. ఆయన చనిపోయి పరలోకంలో సజీవంగా ఉన్నాడని ఆయన కుమార్తె షర్మిళా అన్నారు.

ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం జిఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన క్రీస్తు ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైయస్ విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైయస్ విజయమ్మ ప్రత్యేక పార్థనలు చేశారు. తరువాత షర్మిళా ఆసభను ఉధ్దేశించి మాట్లాడుతూ... నా తండ్రి మరణించి రెండున్నరేళ్ళయినా ఇంకా ఇంకా సజీవుడై ఉన్నాడు. నా తండ్రి చిరునామా మారింది అంతే... ఇలా ఎందుకు జరిగిపోయింది అని ఆలోచిస్తుంటే ‘‘ చివరకు దైవ నిర్ణయంగా భావించి మనస్సును సరిపెట్టుకున్నానని ఆమె అన్నారు.

అయితే ఈ సభలో కొందరు వివిధ రకాలుగా అనుకుంటున్నారు. ఆశీర్వాద సభల పేరు చెప్పి, మతం పేరుతో ఇలా తన తమ్ముడి రాజకీయ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారని త్వరలో అమలాపురం, నరసాపురం, రామచంద్రపురంలలో జరగ బోయే ఉప ఎన్నికలలో భాగంగానే ఈ ప్రచారాలు చేస్తున్నారని, జగన్ ఓదార్పు పేరుతో యాత్రలు చేస్తూ రాజకీయం చేస్తుంటే, తన కుటుంబ సభ్యలు మతం పేరుతో ఇలా ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prajasanthi party chief ka paul
Iteish genelia enjoy the marriage life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more