Allu aravinds mind blowing offer to mahesh babu

Allu Aravind Offers 15 Crore remuneration to Mahesh Babu,Allu Aravind deal with Mahesh Babu,Mahesh Babu 3 film deal with Mahesh Babu, Allu Aravind offers 15 crore remuneration for Mahesh Babu

Allu Aravind Offers 15 Crore remuneration to Mahesh Babu,Allu Aravind deal with Mahesh Babu,Mahesh Babu 3 film deal with Mahesh Babu, Allu Aravind offers 15 crore remuneration for Mahesh Babu

Allu Aravind\'s mind blowing offer to Mahesh Babu.gif

Posted: 02/25/2012 08:13 PM IST
Allu aravinds mind blowing offer to mahesh babu

Mashesh

టాలీవుడ్ లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబుని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి బుక్ చేసుకున్నాడని సమాచారం. ఈ మధ్యన విడుదలైన దూకుడు, బిజినెస్ మెన్ మంచి మంచి విజయాలు సాధించి టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే మహేష్ కి ఉన్న ఫేంని, మార్కెట్ ని ఉపయోగించుకొని అల్లు అరవింద్ అతనితో ఓ భారీ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.ఇక పై మహేష్ ని వరుస సినిమాల్లో బుక్ చేసుకునేందుకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని సమాచారం.

ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం ఇటీవల అల్లు అరవింద్ మహేష్ బాబుతో సంప్రదింపులు జరిపారని, మూడు సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకుందామని ప్రపోజ్ చేశాడని అంటున్నారు.  కథ, డైరెక్టర్లను ఎంచుకునే ఫ్రీడం కూడా మహేష్ బాబుకే ఇస్తూ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు చెల్లించేందుకు ఆఫర్ చేశాడని, అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ విషయం అనేది త్వరలోనే తేలుతుందని మహేష్ బాబు సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi vehicle no 5678
Nagarjuna akkineni political entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more