బెల్లం చుట్టు ఈగలు చేరతాయి. అధికార నాయకుడు చుట్టు.. చోట నాయకులు చేరతారు. తమ అధికారం కోసం అధికార నాయకుడితో పొత్తు పెట్టుకుంటారు కొందరు. ఆ నాయకులు ఎలాంటి వారైన సరే .. అధికార దాహం కోసం పొత్తు పెట్టుకుంటారు. అది చిన్న పార్టీ కావచ్చు లేక పెద్ద పార్టీ కావచ్చు. చిన్న చిన్న నదులు కలిసి పెద్ద సముద్రంగా మారినట్లు .. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో నిలబడి పార్టీలు కూడా పొత్తుల కోసం తహ తహ లాడుతున్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కాంగ్రెస్ తో పొత్తు కోసం తహ తహ లాడుతున్నాడని రాహుల్ గాంధీ అంటున్నాడు. యూపీ ఎన్నికల్లో ములాయం సింగ్ కాంగ్రెస్ తో దోస్తీకి ఉత్సుకతతో ఉన్నారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుందని ఆయన అంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలతో తప్ప మరెవరితో పొత్తు పెట్టుకోమని రాహుల్ అంటున్నాడు. అయితే రాహుల్ ములాయం పై విమర్శలు గుప్పించారు. ముస్లింలకు ఎస్సీ ఆచరణ సాధ్యం కాని హమీలు ఇస్తుందని అంటున్నాడు. అంతే కాకుండా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ములాయం మైనారిటీలకు ఏమీ చేయలేదని రాహుల్ గుర్తు చేశారు. సచార్ కమిటీ సిఫారసులను యూపీలో అమలు చేయడమే తమ లక్ష్యమని రాహుల్ అంటున్నాడు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ములాయం సింగ్ పూర్తిగా ఖండిస్తున్నారని తెలిసింది. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని .. ములాయం సింగ్ అంటున్నాడని తెలిసింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం అంటే.. నిప్పుతో తల గొగుకున్నట్లేనని ములాయం సింగ్ అన్నారు. మమ్మల్ని ప్రజలు నమ్మారు కాబట్టి మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారని ఆయన రాహులకు చురకులు అంటించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more