Nayantharatattoo

nayanthara_tattoo,Nayantara Tattoo Prabhudeva ,nayanthara tattoo, nayanthara tattoo pics, nayanthara tattoo photos, nayanthara tattoo images, nayanthara prabhu tattoo, nayanthara prabhu tattoo photos

nayanthara_tattoo

tattoo.gif

Posted: 02/23/2012 05:43 PM IST
Nayantharatattoo

nayanthara_tattoo

ప్రేమాంటే ... కలిసి ఉన్నప్పుడు .. తీపి.. విడిపోయినప్పుడు ..చేదుగా ఉండేదే ప్రేమ. తీపి చేదు అవటం అంటే ఇదే మరి. ప్రేమలో చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన వారు .. ఒక్కసారిగా.. తమ మొదటి స్థానంలోకి వచ్చారు. ప్రేమలో ఉన్న తీపినంత.. పీల్చుకుని.. చేదు జ్ఞపకాలతో .. ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆ ప్రేమ గుర్తులు.. చేరిపేసుకోవాటానికి అనేక తిప్పాలు పడుతున్నారు. మనస్సులో ఉన్న ప్రేమనైతే తీసివేయచ్చు గానీ.. శరీరం పై ప్రేమతో పొడిపించుకున్న పచ్చబొట్టుల ఎలా పోతుంది. అతని ప్రేమ లేనప్పుడు .. ఈ పచ్చబొట్టు ఎందుకు? అనుకుంటే ఎలా? అతను లేకపోయిన .. అతని కోసం పొడిపించుకున్న పచ్చ బొట్టు అలాగే మిగిలిపోయిందని .. ఆమె చాలా బాధపడుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ప్రభుదేవాతో ప్రేమలో పడినప్పుడు నయనతార అనేక విమర్శలు ఎదుర్కొంది. చెన్నయ్‌కి చెందిన మహిళా సంఘాలైతే ఈ కేరళ భామను తమిళ నేల మీద అడుగుపెట్టనివ్వమని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ప్రభుదేవా భార్య రమలత్ జీవితంతో నయనతార ఆడుకుంటోందని కొంతమంది విమర్శించారు. వాటన్నింటినీ ఆత్మస్థయిర్యంతో తట్టుకుంది నయనతార. వ్రతం చెడ్డా ఫలితం దక్కితే బాగుండేది.

కానీ అదీ జరగలేదు. ఇటీవలే ప్రభుదేవాతో ప్రేమకు నయనతార ఫుల్‌స్టాప్ పెట్టిందనే వార్త ప్రచారంలో ఉంది. ఈ ప్రేమ మైకంలో తన సినిమా కెరీర్‌ని కూడా నాశనం చేసుకుందని ఇప్పుడు నయనతార మీద జాలి కనబరుస్తున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది. ఏదేమైనా ప్రభుదేవాతో తన అనుబంధానికి సంబంధించిన విషయాలన్నింటినీ పూర్తిగా మర్చిపోవాలని ఫిక్స్ అయ్యిందట ఈ మలయాళ సుందరి. కానీ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా చేతి మీద వేయించుకున్న టాటూ (ప్రభుదేవా పేరు) మాత్రం వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోందట.

అందుకని ఈ టాటూని చెరిపేయాలనే పని మీద ఉందట నయనతార. అయితే ఇది అంత సులువుగా చెరిగిపోయేది కాదని వినికిడి. దీనికి మార్గం చెప్పమని తన స్నేహితులను అడుగుతోందట నయనతార. ‘ప్లాస్టిక్ సర్జరీ’ మినహా వేరే దారి లేదని ఆమెతో అన్నారట. లేకపోతే ఆ టాటూని వేరే డిజైన్‌గా మార్పించుకోవచ్చని సలహా ఇచ్చారట. మరి.. నయనతార ఏం చేస్తుందో? ‘పచ్చబొట్టు చెరిగిపోదులే’ అని పెద్దలు ఊరికే అన్నారా మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul fires salvo at mulayam singh yadav
After chandra babu its kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more